ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్ !! 60వేల రూపాయిల సుపారీ
మహారాష్ట్ర సోలాపుర్‌లో దారుణం జరిగింది..ప్రేమ కోసం ఏకంగా తండ్రినే చంపాలని చూసిందో కూతురు.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్ చేసింది.. అ నుకున్నట్లుగానే నలుగురు వ్యక్తులకు 60వేల రూపాయిల సుపారీ కూడా ఇచ్చారు.. ప్లాన్ ప్రకారం ఆ నలుగురు వ్యక్తులు మహేంద్రపై దాడి చేశారు. దారుణంగా కొట్టి ఆయన రెండు కాళ్లు విరగొట్టారు. పదునైన ఆయుధంతో తలపై పొడిచి పారిపోయారు..తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కుమార్తెను ప్రధాన నిందితురాలిగా తేల్చారు.
మహారాష్ట్ర సోలాపుర్‌లో దారుణం జరిగింది..ప్రేమ కోసం ఏకంగా తండ్రినే చంపాలని చూసిందో కూతురు.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్ చేసింది.. అ నుకున్నట్లుగానే నలుగురు వ్యక్తులకు 60వేల రూపాయిల సుపారీ కూడా ఇచ్చారు.. ప్లాన్ ప్రకారం ఆ నలుగురు వ్యక్తులు మహేంద్రపై దాడి చేశారు. దారుణంగా కొట్టి ఆయన రెండు కాళ్లు విరగొట్టారు. పదునైన ఆయుధంతో తలపై పొడిచి పారిపోయారు..తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కుమార్తెను ప్రధాన నిందితురాలిగా తేల్చారు. కుట్రలో ఆమె ప్రియుడి హస్తాన్ని నిర్ధరించారు. వీరిద్దరితో పాటు మహేంద్రపై దాడి చేసిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు.. కేవలం తన ప్రేమకు అడ్డొస్తాడని ఇంతటి దారుణానికి పాల్పడింది కూతురు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tomato price: టమోటా ధర ఢమాల్-రైతుల్లో నిరాశ
ద్వారాకా తిరుమల ఆలయం వద్ద అమానుషం !! దైవ సన్నిధిలోనే ??
జాగ్రత్త !! మీరు తాగేదీ పాలు కాదు.. కాలకూట విషం
TOP 9 ET News: ‘భోళా శంకర్’ నిలిపివేత | ఆల్ టైం రికార్డ్.. బాక్స్ బద్దలుకొట్టిన బాబు
Digital TOP 9 NEWS: రాస్తారోకో చేసిన కోతులు | దిగి వస్తున్న టమోటా ధరలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

