కప్పులో టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న బల్లి !! నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ వీడియో
కొంతమందికి పొద్దున లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. నిద్ర లేచిన వెంటనే పొట్టలో టీ పడకపోతే వారి బండి నడవదు. అంతగా ఎడిక్ట్ అయిపోతారు. టీ లవర్స్ ఒక్కో సిప్ చేస్తూ ఎంజాయ్ చేయడం చూస్తే ఎలాంటి వారికైనా సరే వెంటనే గరం గరం చాయ్ ఒకటి తాగేయాలనిపిస్తుంది. అలా టీ ఎంజాయ్ చేస్తున్న ఓ జీవిని మీకు పరిచయం చేస్తున్నాం. జీవి అని ఎందుకంటున్నామంటే.. అక్కడ టీ తాగుతున్నది మనిషి కాదు..బల్లి. అవును మీరు విన్నది నిజమే. బల్లి టీ తాగుతుంది.
కొంతమందికి పొద్దున లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. నిద్ర లేచిన వెంటనే పొట్టలో టీ పడకపోతే వారి బండి నడవదు. అంతగా ఎడిక్ట్ అయిపోతారు. టీ లవర్స్ ఒక్కో సిప్ చేస్తూ ఎంజాయ్ చేయడం చూస్తే ఎలాంటి వారికైనా సరే వెంటనే గరం గరం చాయ్ ఒకటి తాగేయాలనిపిస్తుంది. అలా టీ ఎంజాయ్ చేస్తున్న ఓ జీవిని మీకు పరిచయం చేస్తున్నాం. జీవి అని ఎందుకంటున్నామంటే.. అక్కడ టీ తాగుతున్నది మనిషి కాదు..బల్లి. అవును మీరు విన్నది నిజమే. బల్లి టీ తాగుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతన్న ఈ వీడియోలో ఓ ఇంట్లోని వారు ఒక గ్లాసులో టీ పోసి టేబుల్‌పైన పెట్టారు. ఇంతలో ఓ బల్లి అక్కడికి వచ్చింది. ఆ టీ గ్లాసుపట్టుకుని నిలబడి ఆ టీ తాగుతూ ఎంజాయ్ చేస్తుంది. బల్లి తన రెండు కాళ్లపై నిలబడి కప్పులోని టీని తన నాలుకతో సిప్ చేసి ఆస్వాదిస్తూ తాగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ మాల్‌లో క్యాష్ కౌంటర్ ఉండదు…మరి పేమెంట్ ఎలా ?
దెయ్యాల ప్యాలెస్.. ఎగిరే వైన్ గ్లాసులు.. రాత్రుళ్లు వింత శబ్దాలు
వీళ్ల తెలివి మాములుగా లేదుగా !! సిగ్నల్ లైట్ లేదని ??
ఈ పక్షిని గుర్తుపట్టండి.. ప్రభుత్వ ఉద్యోగం పట్టేయండి..
ఆ ద్వీపానికి వెళితే అంతమే !! నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

