Posani Krishna Murali: ఆ విషయం గురించి చిరుకు ముందే చెప్పా.. పోసాని కృష్ణ మురళి కామెంట్స్
సోషల్ మీడియాలో కొందరు అంతే..! ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈవెంట్ ఆర్ టాపిక్ ఏదో కామెంట్ చేస్తూనే ఉంటారు. దాని సీరియస్ నెస్ తెలియకుండా... ఇప్పటిదో అప్పదో అని చూడకుండా.. దాంతో ఫన్ జెనరేట్ చేద్దామని.. పాపులర్ అవుదామని చూస్తుంటారు. ఇక తాజాగా ట్యాలెంటెడ్ రైటర్ కమ్ ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణ మురళిని కూడా.. వచ్చాడయ్యా.. చంద్రం అని నెట్టింట ఆడేసుకుంటున్నారు. ఎందుకంటారా..? తెలియాలంటే వాచ్ దిస్ ఫుల్ వీడియో..! గుక్క తిప్పుకోకుండా..
సోషల్ మీడియాలో కొందరు అంతే..! ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈవెంట్ ఆర్ టాపిక్ ఏదో కామెంట్ చేస్తూనే ఉంటారు. దాని సీరియస్ నెస్ తెలియకుండా… ఇప్పటిదో అప్పదో అని చూడకుండా.. దాంతో ఫన్ జెనరేట్ చేద్దామని.. పాపులర్ అవుదామని చూస్తుంటారు. ఇక తాజాగా ట్యాలెంటెడ్ రైటర్ కమ్ ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణ మురళిని కూడా.. వచ్చాడయ్యా.. చంద్రం అని నెట్టింట ఆడేసుకుంటున్నారు. ఎందుకంటారా..? తెలియాలంటే వాచ్ దిస్ ఫుల్ వీడియో..! గుక్క తిప్పుకోకుండా.. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే మాటలతో.. చాలా పాపులర్ అయిన పోసాని కృష్ణ మురళి.. తాజాగా బోళా శంకర్ వర్సెస్ జగర్ సర్కార్ ఇష్యూ పై రీసెంట్ గా మాట్లాడారు. రెమ్యూనరేషన్ గురించి కాదు రాష్ట్ర అభివృద్ది గురించి మాట్లాడండి అంటూ.. జగన్ సర్కార్‌కు చిరు చురుక్కు ఇచ్చిన నేపథ్యంలో.. ఆ తరువాత తెరపైకి వచ్చిన భోళా టికెట్ రేట్స్ వివాదం నేపథ్యంలో.. జగన్‌కు వకాల్తా తీసుకుంటూ… పోసాని మాట్లాడారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kushi: No.1 ట్రైలర్ గా ఖుషి.. నెట్టింట సూపర్ రెస్పాన్స్
Jailer: Day1 కలెక్షన్ల సునామీ.. బాక్సాఫీస్ బద్దలు కొట్టిన రజినీ..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

