Kushi: No.1 ట్రైలర్ గా ఖుషి.. నెట్టింట సూపర్ రెస్పాన్స్
లైగర్ సినిమా డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ సమంత కాంబోలో చేస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఖుషీ. శివ నిర్వాణ డైరెక్షన్లో మైత్రీ మేకర్స్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియా బజ్ చేస్తోంది. మరోసారి VDని నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యేలా చేస్తోంది. ఇక అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే.. టైటిల్ గ్లింప్స్ రిలీజైనప్పటి నుంచే.. విజయ్ దేవరకొండ ఖుషీ మూవీ అందర్లో పాజిటివ్ వైబ్ పుట్టించేసింది.
లైగర్ సినిమా డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ సమంత కాంబోలో చేస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఖుషీ. శివ నిర్వాణ డైరెక్షన్లో మైత్రీ మేకర్స్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియా బజ్ చేస్తోంది. మరోసారి VDని నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యేలా చేస్తోంది. ఇక అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే.. టైటిల్ గ్లింప్స్ రిలీజైనప్పటి నుంచే.. విజయ్ దేవరకొండ ఖుషీ మూవీ అందర్లో పాజిటివ్ వైబ్ పుట్టించేసింది. ఇక దాన్ని కంటిన్యూ చేస్తూనే Abdul Wahab కంపోజింగ్లో వచ్చిన సాంగ్స్ ఈ సినిమాను మరింతగా అందరికీ చేరువయ్యేలా చేసింది. ఇక ఈకమ్రంలోనే ఎన్నో అంచనాల మధ్య ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఇప్పుడు అందర్నీ విరీతంగా ఆకట్టుకుంటూనే యూట్యూబ్లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతోంది. ఎస్ ! వేడుకగా.. గ్రాండ్గా ఆగస్టు 9న రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ ఖుషీ ట్రైలర్ యూట్యూబ్లో రిలీజైన ఒక్క రోజుల్లోనే 13 మిలియన్ వ్యూస్ను వచ్చేలా చేసుకుంది. 85థౌజెండ్ వ్యూ పర్ హవర్ రేట్తో.. యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. అంతేకాదు ఏకంగా ఒక్క రోజుల్లోనే 275లైక్స్‌ను రాబట్టింది. యూట్యూబ్ ఫ్లాట్ ఫాంలో నెంబర్ 1గా ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jailer: Day1 కలెక్షన్ల సునామీ.. బాక్సాఫీస్ బద్దలు కొట్టిన రజినీ..
Jailer: సినిమా బాలేదన్నందుకు చావబాదిన ఫ్యాన్స్
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..
స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్.. పాపం.. ఆ విద్యార్థి చెవికి
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

