Jailer: Day1 కలెక్షన్ల సునామీ.. బాక్సాఫీస్ బద్దలు కొట్టిన రజినీ..
నిన్న మొన్నటి వరకు బాక్సాఫీస్ ముందర అసలే మాత్రం బజ్ చేయని తళైవర్ రజినీ..తాజాగా దిమ్మతిరిగే రేంజ్‌లో రీ సౌండ్ చేశారు. జైలర్ మూవీతో.. ఈ సారి బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టేశారు. రికార్డ్ లెవల్ కలెక్షన్స్‌ను ... డే1నే పట్టేసి.. తన రేంజ్ ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేశారు. కోలీవుడ్లోనే కాదు.. టోటల్ సౌత్ ఇండియాలో..ఆ కలెక్షన్ ఫిగర్స్‌తో.. ట్రెండ్ అయిపోతున్నారు. ఎస్ ! రజినీ హీరోగా.. నెల్సర్ డైరెక్షన్లో.. తెరకెక్కిన జైలర్ సినిమా తాజాగా సూపర్ డూపర్ రెస్పాన్ రాబట్టుకుంటోంది.
నిన్న మొన్నటి వరకు బాక్సాఫీస్ ముందర అసలే మాత్రం బజ్ చేయని తళైవర్ రజినీ..తాజాగా దిమ్మతిరిగే రేంజ్‌లో రీ సౌండ్ చేశారు. జైలర్ మూవీతో.. ఈ సారి బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టేశారు. రికార్డ్ లెవల్ కలెక్షన్స్‌ను … డే1నే పట్టేసి.. తన రేంజ్ ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేశారు. కోలీవుడ్లోనే కాదు.. టోటల్ సౌత్ ఇండియాలో..ఆ కలెక్షన్ ఫిగర్స్‌తో.. ట్రెండ్ అయిపోతున్నారు. ఎస్ ! రజినీ హీరోగా.. నెల్సర్ డైరెక్షన్లో.. తెరకెక్కిన జైలర్ సినిమా తాజాగా సూపర్ డూపర్ రెస్పాన్ రాబట్టుకుంటోంది. అంతకుముందు వరుసగా రెండు మూడు ప్లాప్‌లు రావడంతో.. రజినీ పనైపోందని అనుకున్న వారి నోళ్లు మూయించేలా చేసింది. రిలీజ్ డే రోజే.. భారీ ఓపెనింగ్స్ రాబట్టి తళైవర్ ఈజ్ బ్యాక్ అనే మాట నెట్టింట మారుమ్రోగాలా చేసింది. ఓవర్ ఆల్‌గా డే1 దాదాపు 95.78 క్రోర్ గ్రాస్‌ను కలెక్ట్ చేసి.. కోలీవుడ్ ఫిల్మ్ హిస్టరీలోనే నయా రికార్డును క్రియేట్ చేసింది. ఇక డే1 తమిళనాడులో.. దాదాపు 29.46 కోట్లు వసూలు చేసిన రజినీ జైలర్ మూవీ.. ఏపీ,తెలంగాణలో 12.04కోట్లను.. కర్ణాటకలో 11.92 కోట్లను.. కేరళలో 5.38 కోట్లను వసూలు చేసింది. ఇక రిమైనింగ్ ఇండియాలో 4.23 కోట్లను వచ్చేలా చేసుకుంది. ఇక పోతే ఓవర్సీస్‌లో మాత్రం హిస్టారికల్ రికార్డును క్రియేట్ చేసింది జైలర్ మూవీ.. తమిళ నాడు కలెక్షన్స్ కంటే ఎక్కువగా.. దాదాపు 32.75 కోట్లను వసూలు చేసి.. అందర్నీ షాకయ్యేలా చేసింది. ఓవర్సీస్ మార్కెట్ లో రజినీని నెంబర్ 1గానిలబెట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

