Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhola Shankar: చిరు 'భోళా శంకర్' నిలిపివేత !! ఎందుకంటే ??

Bhola Shankar: చిరు ‘భోళా శంకర్’ నిలిపివేత !! ఎందుకంటే ??

Phani CH

|

Updated on: Aug 12, 2023 | 9:32 AM

జగన్ సర్కార్‌ పై చిరు చేసిన సెటైరికల్ కామెంట్స్.. ఆవెంటనే భోళా శంకర్ టికెట్ ప్రైజ్‌ ఇష్యూ.. వెరసి భోళా శంకర్ సినిమాను.. తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అయ్యేలా చేశాయి. జగన్ సర్కార్ వర్సెస్ బోళా శంకర్ అనే సిట్యూవేషన్‌ను తీసుకొచ్చాయి. ఇక ఈ క్రమంలోనే బాపట్లలోని ఓ థియేటర్లో.. భోళా శంకర్ సినిమా స్క్రీనింగ్‌ను అడ్డుకోవడం మరో నయా వివాదంగా మారుతోంది. చిరు హీరోగా.. మెహర్ రమేష్ డైరెక్షన్లో.. తెరకెక్కిన సినిమా భోళా శంకర్. ఏకే ఎంటర్‌ టైన్మెంట్ ప్రొడక్షన్లో.. అజిత్ వేదాలం సినిమాకు రిమేక్‌కు తెరకెక్కిన ఈ సినిమా

జగన్ సర్కార్‌ పై చిరు చేసిన సెటైరికల్ కామెంట్స్.. ఆవెంటనే భోళా శంకర్ టికెట్ ప్రైజ్‌ ఇష్యూ.. వెరసి భోళా శంకర్ సినిమాను.. తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అయ్యేలా చేశాయి. జగన్ సర్కార్ వర్సెస్ బోళా శంకర్ అనే సిట్యూవేషన్‌ను తీసుకొచ్చాయి. ఇక ఈ క్రమంలోనే బాపట్లలోని ఓ థియేటర్లో.. భోళా శంకర్ సినిమా స్క్రీనింగ్‌ను అడ్డుకోవడం మరో నయా వివాదంగా మారుతోంది. చిరు హీరోగా.. మెహర్ రమేష్ డైరెక్షన్లో.. తెరకెక్కిన సినిమా భోళా శంకర్. ఏకే ఎంటర్‌ టైన్మెంట్ ప్రొడక్షన్లో.. అజిత్ వేదాలం సినిమాకు రిమేక్‌కు తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ అయి డీసెంట్ టాక్ తెచ్చుకుంది. వింటేజ్ చిరును గుర్తుకు తెస్తోంది. ఇక ఈక్రమంలోనే ఏపీ బాపట్లలోని ssv థియేటర్లో భోళా శంకర్ సినిమాను పోలీసులు అడ్డకోవడం స్థానికంగా పెద్ద గొడవకు దారితీసింది. ఇక ఈ విషయంపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. భోళా శంకర్ మూవీ ఆడుతున్న బాపట్ల ఎస్ ఎస్ వీ థియేటర్లో.. అనుమతులు లేకుండా టికెట్ రేట్లను పెంచి వసూలు చేస్తున్నారని అందుకే సినిమా ప్రదర్శను నిలిపివేసి థియేటర్ను సీజ్‌ చేసినట్టు చెప్పారు. కానీ అక్కడున్న మెగా ఫ్యాన్స్ మాత్రం కావాలనే చిరు సినిమాను తొక్కేస్తున్నారని.. ఇది జగన్ సర్కార్ కక్షపూరిత చర్చ అంటూ.. ఆరోపిస్తున్నారు. థియేటర్ ముందు నానా హంగామా చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bhola Shankar Review: చిరు ‘భోళా శంకర్’ హిట్టా ?? ఫట్టా ??

Ambati Rambabu: రేణు దేశాయ్ మాటలపై.. అంబటి రియాక్షన్

Posani Krishna Murali: ఆ విషయం గురించి చిరుకు ముందే చెప్పా.. పోసాని కృష్ణ మురళి కామెంట్స్

Kushi: No.1 ట్రైలర్ గా ఖుషి.. నెట్టింట సూపర్ రెస్పాన్స్

Jailer: Day1 కలెక్షన్ల సునామీ.. బాక్సాఫీస్‌ బద్దలు కొట్టిన రజినీ..