పిల్లి.. పులిగా మారడాన్ని మీరు చూశారా.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
చాలామంది తమ ఇళ్లల్లో కుక్కలను పెంచుకుంటారు. అలాగే మరికొందరు పిల్లులను కూడా పెంచుకుంటారు. పిల్లులు కూడా తమ యజమానుల పట్ల విశ్వాసం చూపిస్తాయి. అలాగే ఇంటి పరిసరాల్లో ఏదైనా అనుమానస్పదంగా కనిపిస్తే వాటిని కూడా తరమేస్తాయి. ఒక్కోసారి ఆ పిల్లులకు ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే అవి కూడా తమ రక్షణ కోసం ఎదురు దాడి చేస్తాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ పిల్లి ఏం జరిగిందో ఏమో కానీ తన యజమానిపైనే దాడి చేసింది.
చాలామంది తమ ఇళ్లల్లో కుక్కలను పెంచుకుంటారు. అలాగే మరికొందరు పిల్లులను కూడా పెంచుకుంటారు. పిల్లులు కూడా తమ యజమానుల పట్ల విశ్వాసం చూపిస్తాయి. అలాగే ఇంటి పరిసరాల్లో ఏదైనా అనుమానస్పదంగా కనిపిస్తే వాటిని కూడా తరమేస్తాయి. ఒక్కోసారి ఆ పిల్లులకు ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే అవి కూడా తమ రక్షణ కోసం ఎదురు దాడి చేస్తాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ పిల్లి ఏం జరిగిందో ఏమో కానీ తన యజమానిపైనే దాడి చేసింది. ఒక ఇంట్లోని ఇద్దరు వ్యక్తులు తమ వస్తువులు ఒకచోట నుంచి మరోచోటుకి జరుపుతుంటారు. వారితో పాటు వాళ్లు పెంచుకునే ఓ పిల్లి కూడా అక్కడే ఉంది. అయితే అతను ఫ్రిడ్జ్‌ను జరుపుతున్న సమయంలో అతని కాళ్లకి అడ్డుపడుతుంది పిల్లి. అతను చూసుకోకుండా దానిని గాయపరిచాడో ఏమో ఒక్కసారిగా అది ఓ మృగంలా ప్రవర్తించడం మొదలుపెట్టింది. తన యజమానిపై దాడి చేసింది. అతను షాక్ అయిపోయి భయంతో ఇల్లంతా పరుగులు పెట్టాడు. అతను ఓ పరదా వెనుక దాక్కుంటాడు. అయినా పిల్లి వదల్లేదు. అతన్ని పరుగులు పెట్టిస్తూ దాడి చేస్తూనే ఉంది. ఆ తర్వాత అతను ఓ తలుపు వెనక దాక్కొని డోర్ క్లోజ్ చేశాడు. అప్పుడు గానీ పిల్లి దాడి ఆపలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తలకు హెల్మెట్ వేసుకుంటేనే ఆఫీస్‌కి ఎంట్రీ !!
RGV: దిమ్మతిరిగేలా.. టైం చూసి ఇచ్చాడయ్యా… ఆర్జీవీ..
Bhola Shankar: చిరు ‘భోళా శంకర్’ నిలిపివేత !! ఎందుకంటే ??
Bhola Shankar Review: చిరు ‘భోళా శంకర్’ హిట్టా ?? ఫట్టా ??
Ambati Rambabu: రేణు దేశాయ్ మాటలపై.. అంబటి రియాక్షన్
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

