విమానంలో చిన్నారి ఫస్ట్ బర్త్‌డే .. పాప తల్లితండ్రులకు సంస్థ స్వీట్ సర్‌ప్రైజ్ !!
విస్తారా విమాన సిబ్బంది మాల్దీవులు వెళుతున్న ఓ కుటుంబానికి స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. విమానంలోనే ఆ కుటుంబానికి చెందిన చిన్నారి ఆరోహి ఫస్ట్ బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. కేక్, ఫ్రూట్స్‌తో పాటు చిన్నారికి శుభాకాంక్షలు తెలుపుతూ చేతిరాతతో కూడిన లెటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలతో ఆశ్చర్యానికి లోనైన ఆ పాప కుటుంబ సభ్యులు ట్విట్టర్‌లో తమ ఆనందాన్ని పంచుకుంటూ బర్త్‌డే వేడుకల ఫొటోలను షేర్ చేశారు. గగనవీధిలో తమ పాప మొదటి బర్త్‌డేను విస్తారా ఉద్యోగులు
విస్తారా విమాన సిబ్బంది మాల్దీవులు వెళుతున్న ఓ కుటుంబానికి స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. విమానంలోనే ఆ కుటుంబానికి చెందిన చిన్నారి ఆరోహి ఫస్ట్ బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. కేక్, ఫ్రూట్స్‌తో పాటు చిన్నారికి శుభాకాంక్షలు తెలుపుతూ చేతిరాతతో కూడిన లెటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలతో ఆశ్చర్యానికి లోనైన ఆ పాప కుటుంబ సభ్యులు ట్విట్టర్‌లో తమ ఆనందాన్ని పంచుకుంటూ బర్త్‌డే వేడుకల ఫొటోలను షేర్ చేశారు. గగనవీధిలో తమ పాప మొదటి బర్త్‌డేను విస్తారా ఉద్యోగులు సెలబ్రేట్ చేసిన తీరు తమ హృదయాలను తాకిందని థ్యాంక్యూ విస్తారా అంటూ ఆరోహి తండ్రి రోహిత్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఎవరి జీవితంలోనైనా తొలి బర్త్‌డే ప్రత్యేకమైనదని, 35 వేల అడుగుల ఎత్తులో విమానంలో పుట్టినరోజు వేడుక జరుపుకోవడం మరింత ప్రత్యేకమని రోహిత్ ట్వీట్‌కు బదులిస్తూ విస్తారా రియాక్టైంది. విస్తారా పట్ల మీరు చూపిన ప్రేమాభిమానాలు తమకు సంతోషం కలిగించాయని తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వావ్ .. నేచురల్ వాష్ బేషిన్.. ఐడియా అద్దిరిపోలా !!
రిసెప్షన్‌పై ఎలుగుబంటి దాడి !! కొత్త జంటకు మిగల్చకుండా తినేసింది !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

