AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: నా భర్తలో ఆ క్వాలిటీస్ ఉండాలి.. మనసులోని మాట బయటపెట్టిన సాయి పల్లవి

Sai Pallavi: నా భర్తలో ఆ క్వాలిటీస్ ఉండాలి.. మనసులోని మాట బయటపెట్టిన సాయి పల్లవి

Phani CH
|

Updated on: Oct 31, 2026 | 5:24 PM

Share

‘రామాయణ’ సినిమాతో వార్తల్లో నిలుస్తున్న సాయి పల్లవికి కౌన్‌ బనేగా కరోడ్‌పతి వేదికపై అమితాబ్‌ బచ్చన్‌ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. తన జీవిత భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారని అడిగారు. దీనికి సాయి పల్లవి మంచి మనసున్న వ్యక్తి కావాలని, తన తప్పులను గుర్తించి సరిదిద్దుకునే పరిణతి ఉండాలని చెప్పారు. ఇతరులను నిందించకుండా బాధ్యత తీసుకోవాలని, వంట చేయడం కూడా తెలిస్తే ఇంకా మంచిదని నవ్వుతూ వెల్లడించారు.

ప్రస్తుతం రామాయణ సినిమాతో గ్లోబల్ వైడ్ ట్రెండ్ అవుతున్న సాయి పల్లవికి బాలీవుడ్‌ బిగ్‌ బీ నుంచి ఓ క్రేజీ ప్రశ్న ఎదురైంది. రీసెంట్‌ గా కౌన్ బనేగా కరోడ్ పడి షోకు వెళ్లిన సాయి పల్లవికి.. మీ జీవిత భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారు? అంటూ అమితాబ్ సూటిగా.. ఈగర్‌గా ప్రశ్నించారు. దీంతో సాయి పల్లవి నవ్వుతూ.. సిగ్గుపడూతూ.. అంతే కాన్ఫిడెన్స్‌ గా చెప్పిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తనకు కాబోయే భర్త మంచి మనిషి అయి ఉండాలని సాయి పల్లవి చెప్పారు. తన గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి కాకూడదని, తన ప్రవర్తనను తాను విశ్లేషించుకోగలగాలని ఆమె చెప్పుకొచ్చారు. తాను చేసే పనులను పరిశీలించుకోవడమే కాదు.. జీవితంలో తానెక్కడ ఉన్నాడో అర్థం చేసుకునే పరిణతి కూడా ఉండాలని సాయి పల్లవి చెప్పుకొచ్చారు. తప్పులు చేయొచ్చు.. కానీ వాటిని సరిదిద్దుకోవాలి. తన తప్పులకు ఇతరులను నిందించకూడదు. మంచి మనిషి అయి ఉండాలి. వంట చేయడం కూడా తెలిస్తే ఇంకా మంచిది అంటూ.. అని సాయిపల్లవి తన మనసులో మాటను అమితాబ్ ముందు బయట పెట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Husharu 2: వేరే సినిమాల్లో నటించని పీపుల్‌ స్టార్.. హుషారు2లో నటించారు.. ఎందుకో తెలుసా..

Janhvi Kapoor: కన్నీళ్లతో.. మనసులోని ప్రేమను బయటపెట్టిన జాన్వీ

Bigg Boss Telugu: బిగ్ బాస్ లోగుట్టును.. బయటపెట్టిన గీతూ రాయల్

ఒక్కో ఇన్విటేషన్‌ కార్డ్‌కు.. మరీ అంత ఖర్చు పెట్టారా?

Ranabaali: టాక్ ఏదైనా తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డ్..!

Follow Us