రెస్టారెంట్‌కు వెళ్లి శాండ్‌విచ్ తింటున్నారా.. జాగ్రత్త !!
మీరు రెస్టారెంట్‌కు వెళ్లి శాండ్ విచ్ ఆర్డర్ చేశారా.. దానిని కట్ చేయమని రెస్టారెంట్ సిబ్బందిని మాత్రం అడగకండి. ఎందుకంటే ఆ శాండ్‌విచ్ రెండు ముక్కలు చేసినందుకు కూడా మీకు వారు బిల్లు వేయవచ్చు. ఏంటీ..మాకు చెవిలో పువ్వులు పెట్టకండి. శాండ్‌విచ్‌ను ముక్కలు చేసినందుకు కూడా డబ్బులు తీసుకుంటారా? అనుకోకండి. ఇదిగో ఇక్కడ ఓ వ్యక్తికి జరిగిన అనుభవం తెలిస్తే.. పొరపాటన కూడా మీరు ఆ ప్రయత్నం చేయరు. కానీ అది మన దేశంలో కాదులెండి..
మీరు రెస్టారెంట్‌కు వెళ్లి శాండ్ విచ్ ఆర్డర్ చేశారా.. దానిని కట్ చేయమని రెస్టారెంట్ సిబ్బందిని మాత్రం అడగకండి. ఎందుకంటే ఆ శాండ్‌విచ్ రెండు ముక్కలు చేసినందుకు కూడా మీకు వారు బిల్లు వేయవచ్చు. ఏంటీ..మాకు చెవిలో పువ్వులు పెట్టకండి. శాండ్‌విచ్‌ను ముక్కలు చేసినందుకు కూడా డబ్బులు తీసుకుంటారా? అనుకోకండి. ఇదిగో ఇక్కడ ఓ వ్యక్తికి జరిగిన అనుభవం తెలిస్తే.. పొరపాటన కూడా మీరు ఆ ప్రయత్నం చేయరు. కానీ అది మన దేశంలో కాదులెండి.. ఇటలీలో. అసలేం జరిగిందంటే.. ఇటలీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం, లేక్ కోమో సమీపంలో ఉన్న బార్ పేస్ రెస్టారెంట్ కు ఓ వ్యక్తి వెళ్లి శాండ్ విచ్ ఆర్డర్ చేశాడు. దాన్ని రెండు పీసులుగా చేసి ఇవ్వాలని కోరాడు. తీరా తిన్న తర్వాత బిల్లు చూసిన అతడు ఖంగుతిన్నాడు. అందులో శాండ్ విచ్ ను రెండు పీసులుగా చేసినందుకు కూడా చార్జీ విధించారు. శాండ్ విచ్ ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటే చార్జీ 7.50 యూరోలు. అది కట్ చేసినందుకు 2 యూరోలు విధించారు. ఒక యూరో అంటే మన కరెన్సీలో 90 రూపాయలు. అంటే రెండు పీసులు చేసినందుకు 180 వసూలు చేసినట్టయింది. అదే బిల్లులో ఒక కాఫీకి విధించిన చార్జీ 1.20 యూరోలే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెటిల్.. అంబానీ అయినా ఈ టీ పాట్ కొనడం కష్టమేమో !!
విమానంలో చిన్నారి ఫస్ట్ బర్త్‌డే .. పాప తల్లితండ్రులకు సంస్థ స్వీట్ సర్‌ప్రైజ్ !!
వావ్ .. నేచురల్ వాష్ బేషిన్.. ఐడియా అద్దిరిపోలా !!
రిసెప్షన్‌పై ఎలుగుబంటి దాడి !! కొత్త జంటకు మిగల్చకుండా తినేసింది !!
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

