Viral Video: భారతీయులకు ఆనంద్ మహీంద్రా ఛాలెంజ్.. అసలు మేటర్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
ప్రతిరోజూ ఏదో ఒక మోటివేషనల్, ఆసక్తికర వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇన్‌స్పిరేషన్ కలిగించే టెక్ దిగ్గజం ఆనంద్‌మహీంద్రా సోమవారం ‘ఏజ్ బకెట్ చాలెంజ్’తో సోషల్ మీడియా ముందుకు వచ్చారు. తాజాగా,
ప్రతిరోజూ ఏదో ఒక మోటివేషనల్, ఆసక్తికర వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇన్‌స్పిరేషన్ కలిగించే టెక్ దిగ్గజం ఆనంద్‌మహీంద్రా సోమవారం ‘ఏజ్ బకెట్ చాలెంజ్’తో సోషల్ మీడియా ముందుకు వచ్చారు. తాజాగా, ఒకే కుటుంబానికి చెందిన ఐదు తరాల వ్యక్తులు ఒకేచోట ఉన్న అద్భుతమైన వీడియోను షేర్ చేశారు. ఇండియాలో ఇలాంటి కుటుంబాలున్నాయా? అని అడిగారు. ఇదికాస్తా ఏజ్ బకెట్ చాలెంజ్‌కు దారితీసింది.ఈ వీడియోలో తూర్పు ఆసియా దేశానికి చెందిన ఐదు తరాల వ్యక్తులు కనిపిస్తారు. మొదట ఒక చిన్న బాలుడు వచ్చి వాళ్ల నాన్నను పిలుస్తాడు. వాళ్ల నాన్న వచ్చి వాళ్ల నాన్నను రమ్మని సైగ చేస్తాడు. ఇలా మొత్తం ఐదు తరాల వ్యక్తులు ఒకే ఫ్రేంలో కనిపిస్తారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా దానికి క్యాప్షన్ కూడా ఇచ్చారు. ‘ఎంత అదృష్టం. ఐదు తరాలు కలిసి జీవించడం. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కుటుంబాలు కలిసి ఉన్నాయో.. నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతోంది. భారతదేశంలో ఇలాంటి వీడియోలు చూడగలనా?’ అంటూ రాసుకొచ్చారు. దీనిపై స్పందించిన పలువురు వారి ఐదు తరాల వ్యక్తుల ఫొటోలను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేశారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

