Srikakulam: అర్ధరాత్రి తలుపుతట్టిన శబ్ధం.. డోర్ ఓపెన్ చేయగా షాక్ !!
శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఓ భారీ కింగ్ కోబ్రా కలకలం రేపింది. సోంపేటలోని జింకిభద్ర కాలనీలో ఓ ఇంటి ముందు 12 అడుగుల కింగ్‌కోబ్రా ప్రత్యక్షమైంది. ఇంటిముందు అంత పెద్ద పామును చూసి ఆ ఇంట్లోని వారు దెబ్బకు షాకయ్యారు.
శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఓ భారీ కింగ్ కోబ్రా కలకలం రేపింది. సోంపేటలోని జింకిభద్ర కాలనీలో ఓ ఇంటి ముందు 12 అడుగుల కింగ్‌కోబ్రా ప్రత్యక్షమైంది. ఇంటిముందు అంత పెద్ద పామును చూసి ఆ ఇంట్లోని వారు దెబ్బకు షాకయ్యారు. ఏప్రిల్ 7వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత ఇంటి ముందు పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరిగిందా అని ఇంట్లోని వారు డోర్ ఓపెన్ చేసి చూడగా ఎదురుగా ఓ పెద్ద గిరినాగుపాము కనిపించింది. భయంతో కేకలు వేయగా చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకున్నారు. దాన్ని చూసి భయాందోళనలకు గురయిన స్థానికులు వెంటనే సోంపేటకు చెందిన స్నేక్ క్యాచర్ బాలయ్యకు సమాచారమిచ్చారు. బాలయ్య వచ్చి చాకచక్యంగా పామును పట్టుకున్నారు. దాంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అది 12 అడుగుల పొడవు, 10 కిలోల బరువు ఉందని బాలయ్య చెప్పాడు. ఆ కింగ్ కోబ్రాను అటవీశాఖ అధికారులకు అప్పగించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇల్లు అమ్మి మరీ ఉచితంగా హెల్మెట్ల పంపిణీ !! కారణం ఇదే
ఆదర్శగురువు.. కొబ్బరినూనె తెచ్చి స్టూడెంట్స్ తలలకు రుద్దిన టీచర్ !! ఎందుకో తెలుసా ??
Allu Arha: మాటల యుద్దం.. అందర్నీ ఫిదా చేస్తున్న అర్హ..
Pushpa 2: ఏకంగా 100 మిలియన్లు వైపు.. దిమ్మతిరిగేలా చేస్తున్న పుష్ప
తెలుగు హీరో చేసుంటే.. శాకుంతలం ఇంకో రేంజ్‌లో ఉండేదిగా !!
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

