డిజిటల్ విభాగంలో దుమ్మురేపుతున్న TV9 !! యూట్యూబ్ వ్యూస్ పరంగా సెన్సేషన్.. వీడియో
అదే జోరు.. అదే తీరు.. అదే నిబద్ధత.. వెరసి టీవీ9 తెలుగు. టీవీ9… తెలుగు ప్రజల ఫేవరెట్ న్యూస్ ఛానల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అదే జోరు.. అదే తీరు.. అదే నిబద్ధత.. వెరసి టీవీ9 తెలుగు. టీవీ9… తెలుగు ప్రజల ఫేవరెట్ న్యూస్ ఛానల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎల్లవేళలా టీవీ9పై తెలుగు ప్రజల చూపిస్తోన్న అభిమానానికి, ఆదరణకు ముందుగా మీకు ధన్యవాదాలు. న్యూస్ ఛానల్ పరంగా నిర్విరామంగా టాప్ ప్లేసులో కొనసాగుతున్న టీవీ9 తెలుగు.. తాజాగా డిజిటల్ మీడియాలో తనకు తిరుగులేదని నిరూపించుకుంది. టీవీ9 తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలుగు మీడియాలో వ్యూస్ పరంగా టాప్ ప్లేసులో నిలిచింది. నవంబర్ నెలలో టీవీ9 తెలుగు యూట్యూబ్ ఛానల్‌కు ఏకంగా 204.37 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అక్టోబర్ నెలలో ఈ సంఖ్య 183 మిలియన్లుగా ఉంది. మెరుగైన సమాజం కోసం నిత్యం తపిస్తున్న టీవీ9 ఛానల్ వెంట తెలుగు ప్రజలంతా ఉన్నారని చెప్పడానికి ఇది మరో ఉదాహారణ.
మరిన్ని ఇక్కడ చూడండి:
Truecaller: ట్రూకాలర్ కొత్త ఫీచర్లు !! వీడియో కాల్ రికార్డింగ్ చేసే ఆప్షన్ !! వీడియో
అంతరిక్షంలో పెట్రోల్ బంకులు !! నాసా గ్రీన్ సిగ్నల్.. వీడియో
రోబోతో పని చేసే పానీపూరీ బండి !! కాంటాక్ట్‌లెస్ డెలివరీతో కరోనా నుండి సురక్షితం.. వీడియో
Samantha: అక్కినేని కాంపౌండ్‌లో అడుగుపెట్టిన సమంత !! ఎందుకంటే ?? వీడియో