Samantha: అక్కినేని కాంపౌండ్‌లో అడుగుపెట్టిన సమంత !! ఎందుకంటే ?? వీడియో
అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. తన వరకు ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. అలాగే తన ఫిట్నేస్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.
అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. తన వరకు ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. అలాగే తన ఫిట్నేస్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఇక గత కొద్ది రోజులుగా సామ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లెటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. అయితే సామ్… చైతన్య విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటీ అనేది మాత్రం ఇప్పటికీ తెలియలేదంటున్నారు నెటిజన్స్. ఇక తాజాగా విడాకుల ప్రకటన అనంతరం ఇన్ని రోజుల తర్వాత సమంత మరోసారి అక్కినేని కాంపౌండ్‌లో అడుగుపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఆరోగ్య సంజీవని తమలపాకు !!రోజుకు రెండు తింటే చాలు !! వీడియో
మార్చురీలో తిరిగొచ్చిన ప్రాణం !! కానీ ఆ తర్వాత ఆసుపత్రిలో ఏం జరిగిందంటే ?? వీడియో
Viral Video: టూరిస్ట్‌గా వచ్చి ఇండియన్ అబ్బాయిని పెళ్లాడిన ఫ్రాన్స్ యువతి !! వీడియో
Viral Video: కొడుకును బతికించుకోడానికి తండ్రి తాపత్రయం !! వావ్ వీడియో
ట్రైన్‌లో విద్యార్థుల స్టంట్స్ !! సోషల్ మీడియాలో వీడియో వైరల్ !! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

