Viral Video: టూరిస్ట్‌గా వచ్చి ఇండియన్ అబ్బాయిని పెళ్లాడిన ఫ్రాన్స్ యువతి !! వీడియో
ప్రేమకు కులమత భేదం ఉండదు, ప్రాంతాలతో పని ఉండదు. అది ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు. ఖండాంతరాలు దాటి వచ్చి భారతీయ యువకుడి ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్న ఓ ఫ్రాన్స్ అమ్మాయి ప్రేమ కథ ఇది.
ప్రేమకు కులమత భేదం ఉండదు, ప్రాంతాలతో పని ఉండదు. అది ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు. ఖండాంతరాలు దాటి వచ్చి భారతీయ యువకుడి ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్న ఓ ఫ్రాన్స్ అమ్మాయి ప్రేమ కథ ఇది. అవును బిహార్‌కు చెందిన ఓ అబ్బాయి ఫ్రాన్స్ అమ్మాయి ప్రేమలో పడిపోయాడు. అంతేకాదు హిందూ సంప్రదాయం ప్రకారం ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. పారిస్‌కు చెందిన మేరీ లోరీ ఆరేళ్ల క్రితం ఇండియా పర్యటనకు వచ్చింది. అదే సమయంలో ఆమెకు ఢిల్లీలో టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తున్న రాకేష్ కుమార్ పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా స్నేహంగా మారింది… తర్వాత వారిరువురి మధ్య ప్రేమ చిగురించింది. ఇరువురు ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు..
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: కొడుకును బతికించుకోడానికి తండ్రి తాపత్రయం !! వావ్ వీడియో
ట్రైన్‌లో విద్యార్థుల స్టంట్స్ !! సోషల్ మీడియాలో వీడియో వైరల్ !! వీడియో
Viral Video: పిల్లి పిల్లపై పులుల దాడి !! ఒకేసారి మూడు !! వీడియో
Gadget Guru: మీ వాట్సాప్ హ్యాక్ అయిందా ?? వీడియో
తండ్రి అకాల మరణంతో మారిన ఆటో డ్రైవర్ ఉషారాణి !! అందరికీ ఆదర్శం.. వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

