Inspiring Story: తండ్రి అకాల మరణంతో ఆటో డ్రైవర్‌గా మారిన ఉషారాణి !! అందరికీ ఆదర్శం.. వీడియో
ఆమె ఏమైనా చేయగలదు. ఆర్థిక బాధల నుంచి గట్టెక్కాలి. తండ్రికి దూరమైనా ధైర్యం కోల్పోలేదు..ఉపాధి లేదన్న నిరాశకు గురికాలేదు.. ఆడపిల్ల గడప దాటితే రక్షణ లేదన్న వారికి తాను సమాధానం కావాలి.
ఆమె ఏమైనా చేయగలదు. ఆర్థిక బాధల నుంచి గట్టెక్కాలి. తండ్రికి దూరమైనా ధైర్యం కోల్పోలేదు..ఉపాధి లేదన్న నిరాశకు గురికాలేదు.. ఆడపిల్ల గడప దాటితే రక్షణ లేదన్న వారికి తాను సమాధానం కావాలి. ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. అవసరం అన్నీ నేర్పిస్తుంది అంటే ఇదేనేమో. గరిటె పట్టాల్సిన చేతులు స్టీరింగ్ పట్టాయి. ఆటోవాలాగా మారి కుటుంబ బాధ్యత తీసుకున్న ఆ యువతి..రెండేళ్లుగా అదే వృత్థిలో కొనసాగుతూ చదువుకుంటోంది. ఆటో ఉషారాణిగా స్థానికంగా గుర్తింపు తెచ్చుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఆర్బీ నగర్‌కు చెందిన ఉషారాణి స్థానిక ప్రైవేట్ డిగ్రీ కలశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది..తండ్రి అకాల మరణంతో కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది..ఇంటికి మగదిక్కుగా నిలిచింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Gadget Guru: మీ వాట్సాప్ హ్యాక్ అయిందా ?? వీడియో
స్క్విడ్ గేమ్ చూసిన వ్యక్తిపై కిమ్ దారుణం !! వీడియో
మార్చురీలో తిరిగొచ్చిన ప్రాణం !! కానీ ఆ తర్వాత ఆసుపత్రిలో ఏం జరిగిందంటే ?? వీడియో
Viral Video: టూరిస్ట్‌గా వచ్చి ఇండియన్ అబ్బాయిని పెళ్లాడిన ఫ్రాన్స్ యువతి !! వీడియో
Viral Video: కొడుకును బతికించుకోడానికి తండ్రి తాపత్రయం !! వావ్ వీడియో
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

