స్క్విడ్ గేమ్ చూసిన వ్యక్తిపై కిమ్ దారుణం !! వీడియో
ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దారుణానికి పాల్పడ్డారు. చట్టాన్ని ఉల్లంఘించిన పౌరుడిని కాల్చి చంపాలని ఆదేశించారు. ఇంతకీ అతను చేసిన నేరం ఏంటంటే .
ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దారుణానికి పాల్పడ్డారు. చట్టాన్ని ఉల్లంఘించిన పౌరుడిని కాల్చి చంపాలని ఆదేశించారు. ఇంతకీ అతను చేసిన నేరం ఏంటంటే .. దక్షిణ కొరియా రూపొందించిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ కాపీలను పంపిణీ చేయడం. చైనా సర్వర్ల నుంచి సిరీస్‌ను డౌన్‌లోడ్ చేసి వీక్షించాడని, అంతటితో ఆగకుండా ఫ్లాష్ పెన్‌డ్రైవ్‌లలో కొందరు విద్యార్థులకు కాపీలను అమ్మాడని ప్రభుత్వం ఆరోపించింది .కిమ్ ఆదేశాలను అమలు చేస్తూ త్వరలో ఆ వ్యక్తిని కిరాతకంగా కాల్చి చంపనుంది సైన్యం. ఇక ఈ వ్యవహారంలో ఓ విద్యార్థికి జీవిత ఖైదు విధించారు. వెబ్ సిరీస్ చూసిన మరో ఆరుగురికి, సదరు స్కూల్ ప్రిన్స్‌పాల్, టీచర్లను విధుల నుంచి తొలగించి ఐదేళ్ల నిర్భంద శిక్ష విధించారు కిమ్. నార్త్ కొరియా చట్టాల ప్రకారం..
మరిన్ని ఇక్కడ చూడండి:
మార్చురీలో తిరిగొచ్చిన ప్రాణం !! కానీ ఆ తర్వాత ఆసుపత్రిలో ఏం జరిగిందంటే ?? వీడియో
Viral Video: టూరిస్ట్‌గా వచ్చి ఇండియన్ అబ్బాయిని పెళ్లాడిన ఫ్రాన్స్ యువతి !! వీడియో
Viral Video: కొడుకును బతికించుకోడానికి తండ్రి తాపత్రయం !! వావ్ వీడియో
ట్రైన్‌లో విద్యార్థుల స్టంట్స్ !! సోషల్ మీడియాలో వీడియో వైరల్ !! వీడియో
Viral Video: పిల్లి పిల్లపై పులుల దాడి !! ఒకేసారి మూడు !! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

