మార్చురీలో తిరిగొచ్చిన ప్రాణం !! కానీ ఆ తర్వాత ఆసుపత్రిలో ఏం జరిగిందంటే ?? వీడియో
అతను మరణాన్ని జయించాడు కానీ విధి వక్రించి వైద్యుల పర్యవేక్షణలో ఉండగానే మృత్యు ఒడికి చేరాడు. నాలుగు రోజులు చావుతో పోరాడి కన్నుమూశాడు.
అతను మరణాన్ని జయించాడు కానీ విధి వక్రించి వైద్యుల పర్యవేక్షణలో ఉండగానే మృత్యు ఒడికి చేరాడు. నాలుగు రోజులు చావుతో పోరాడి కన్నుమూశాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి చనిపోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకేష్ కుమార్ ఈ నెల 18న రోడ్డుపై వెళ్తుండగా.. ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించగా శ్రీకేష్‌ను పరిశీలించిన వైద్యులు అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు. రాత్రి కావటంతో శవ పరీక్ష ఉదయం నిర్వహిస్తామని చెప్పి భౌతికకాయాన్ని మార్చురీలోని ఫ్రీజర్‌లో ఉంచారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: టూరిస్ట్‌గా వచ్చి ఇండియన్ అబ్బాయిని పెళ్లాడిన ఫ్రాన్స్ యువతి !! వీడియో
Viral Video: కొడుకును బతికించుకోడానికి తండ్రి తాపత్రయం !! వావ్ వీడియో
ట్రైన్‌లో విద్యార్థుల స్టంట్స్ !! సోషల్ మీడియాలో వీడియో వైరల్ !! వీడియో
Viral Video: పిల్లి పిల్లపై పులుల దాడి !! ఒకేసారి మూడు !! వీడియో
Gadget Guru: మీ వాట్సాప్ హ్యాక్ అయిందా ?? వీడియో
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ

