ట్రైన్‌లో విద్యార్థుల స్టంట్స్‌ !! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ !! వీడియో

డేంజర్‌ ఫీట్లు చేస్తూ రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన కొందరు విద్యార్థుల వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. చెన్నై లోకల్‌ ట్రైన్‌లో స్టూడెంట్స్‌ విన్యాసాలు చేశారు.

Phani CH

|

Dec 06, 2021 | 5:10 PM

డేంజర్‌ ఫీట్లు చేస్తూ రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన కొందరు విద్యార్థుల వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. చెన్నై లోకల్‌ ట్రైన్‌లో స్టూడెంట్స్‌ విన్యాసాలు చేశారు. కవరపెట్టై రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోలు కాస్త పోలీసుల కంట పడటంతో.. వెంటనే అప్రమత్తమై వారిని అదుపులో తీసుకున్నారు రైల్వే పోలీసులు. వెంటనే ఆ స్టంట్స్‌ చేసిన విద్యార్థులను అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. జీవితాలతో ఆటలాడొద్దని హెచ్చరించారు పోలీసులు. ఇక గతంలో ముంబైలో కూడా ఇలాగే బాధ్యతారహితంగా ఇష్టారీతిలో విన్యాసాలు చేసి, ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు యువకులు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: పిల్లి పిల్లపై పులుల దాడి !! ఒకేసారి మూడు !! వీడియో

Gadget Guru: మీ వాట్సాప్ హ్యాక్ అయిందా ?? వీడియో

తండ్రి అకాల మరణంతో మారిన ఆటో డ్రైవర్‌ ఉషారాణి !! అందరికీ ఆదర్శం.. వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu