ఆరోగ్య సంజీవని తమలపాకు !!రోజుకు రెండు తింటే చాలు !! వీడియో

ఇంట్లో ఏ పూజ జరిగినా పూలు, పండ్లతో పాటు ముఖ్యంగా కనిపించేవి తమలపాకులే..ఇవి కేవలం పూజలకు మాత్రమే కాదు..అనేకానేక ఆరోగ్య సమస్యలకు సైతం సంజీవనిగా కూడా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో ఏ పూజ జరిగినా పూలు, పండ్లతో పాటు ముఖ్యంగా కనిపించేవి తమలపాకులే..ఇవి కేవలం పూజలకు మాత్రమే కాదు..అనేకానేక ఆరోగ్య సమస్యలకు సైతం సంజీవనిగా కూడా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు తమలపాకులు నమలితే చాలు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయట. నోటి పూత నోటి దుర్వాసన తమలపాకు నమలడం ద్వారా తగ్గుతుంది. చిగుళ్లకు మేలుచేస్తుంది. శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది.. దగ్గు, ఆయాసంతో బాధపడతున్న పిల్లలకు… తమలపాకులను ఆవనూనెలో నానపెట్టి కొద్దిగా వేడిచేసి చాతీపై రుద్దాలి. ఇలా చేస్తే వారికి ఉపశమనం కలుగుతుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Anupama Parameswaran: పరువపు వాన కురిపిస్తున్న పరమేశ్వరన్.. అనుపమ అందాలు ఆపాతరమా..

జిరాఫీ పిల్లను వేటాడిన ఆడ సింహం !! కట్ చేస్తే సీన్ రివర్స్ !! వీడియో

డీజే సౌండ్‌తో కోళ్లు చచ్చాయి !! నష్టపరిహరం ఇప్పించండి.. వీడియో

ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న 13 ఏళ్ల బాలుడు !! వీడియో

డ్రైనేజ్‌ పైపుల్లో దాచిన రూ. 500 కట్టలు బంగారం !! వీడియో

 

Published On - 10:00 pm, Mon, 6 December 21

Click on your DTH Provider to Add TV9 Telugu