డ్రైనేజ్ పైపుల్లో దాచిన రూ. 500 కట్టలు బంగారం !! వీడియో
తమ అక్రమార్జనను కొందరు అధికారులు, రాజకీయ నేతలు తమ ఇంటి గోడల్లోనో, బాత్‌రూమ్‌ల్లోనో దాచి ఉంచడం మనం తరచూ సినిమాల్లో చూస్తుంటాం.
తమ అక్రమార్జనను కొందరు అధికారులు, రాజకీయ నేతలు తమ ఇంటి గోడల్లోనో, బాత్‌రూమ్‌ల్లోనో దాచి ఉంచడం మనం తరచూ సినిమాల్లో చూస్తుంటాం. కానీ, ఈ రీల్ సీన్‌ను రియల్ లైఫ్‌లో చేసి చూపించాడు ఓ వ్యక్తి. కర్ణాటకలో పీడబ్ల్యూడీ జాయింట్ ఇంజినీర్ తన సొమ్మును బ్యాంకులోనో, బీరువాలోనో కాకుండా.. తన ఇంటి పైప్‌లైన్‌లో దాచి ఉంచడం చూసి ఏసీబీ అధికారులు బిత్తరపోయారు. పైప్‌లైన్ నుంచి నీళ్లు పారాలి.. లేదా డ్రైనేజీ నీళ్లు వెళ్లాలి. కానీ గుల్బర్గా ఇంజనీర్ ఇంట్లో మాత్రం పైప్‌లైన్‌లో నోట్లకట్టల వరద రావడం ఏసీబీ అధికారులకు షాక్ కలిగించింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
స్క్విడ్ గేమ్ చూసిన వ్యక్తిపై కిమ్ దారుణం !! వీడియో
మార్చురీలో తిరిగొచ్చిన ప్రాణం !! కానీ ఆ తర్వాత ఆసుపత్రిలో ఏం జరిగిందంటే ?? వీడియో
Viral Video: టూరిస్ట్‌గా వచ్చి ఇండియన్ అబ్బాయిని పెళ్లాడిన ఫ్రాన్స్ యువతి !! వీడియో
Viral Video: కొడుకును బతికించుకోడానికి తండ్రి తాపత్రయం !! వావ్ వీడియో
ట్రైన్‌లో విద్యార్థుల స్టంట్స్ !! సోషల్ మీడియాలో వీడియో వైరల్ !! వీడియో
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

