డీజే సౌండ్‌తో కోళ్లు చచ్చాయి !! నష్టపరిహరం ఇప్పించండి.. వీడియో
ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతోంది. డీజే సౌండ్‌తో ఆ ప్రాంతం మొత్తం హోరెత్తుతోంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న కోళ్ల ఫామ్‌లో కోళ్లు విలవిలలాడుతూ కుప్పకులాయి.
ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతోంది. డీజే సౌండ్‌తో ఆ ప్రాంతం మొత్తం హోరెత్తుతోంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న కోళ్ల ఫామ్‌లో కోళ్లు విలవిలలాడుతూ కుప్పకులాయి. క్షణాల్లోనే పదుల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో బాధిత రైతు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. డీజే సౌండ్ కారణంగానే తన 63 కోళ్లు చనిపోయాయని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. ఈ కేసు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వింత ఘటన ఒడిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ పూర్తిచేసిన రంజిత్ ఉద్యోగం దొరక్క రూ.2 లక్షల లోన్ తీసుకుని కోళ్ల ఫామ్ పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న 13 ఏళ్ల బాలుడు !! వీడియో
డ్రైనేజ్ పైపుల్లో దాచిన రూ. 500 కట్టలు బంగారం !! వీడియో
స్క్విడ్ గేమ్ చూసిన వ్యక్తిపై కిమ్ దారుణం !! వీడియో
మార్చురీలో తిరిగొచ్చిన ప్రాణం !! కానీ ఆ తర్వాత ఆసుపత్రిలో ఏం జరిగిందంటే ?? వీడియో
Viral Video: టూరిస్ట్‌గా వచ్చి ఇండియన్ అబ్బాయిని పెళ్లాడిన ఫ్రాన్స్ యువతి !! వీడియో
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

