రోబోతో పని చేసే పానీపూరీ బండి !! కాంటాక్ట్‌లెస్ డెలివరీతో కరోనా నుండి సురక్షితం.. వీడియో
స్ట్రీట్ ఫుడ్‌లో పానీ పూరీకి ఉన్నంత క్రేజ్ దేనికీ లేదు. ముఖ్యంగా పానీ పూరీ అంటే ఇష్టం ఉన్నా చాలా మంది వాటిని తినేందుకు ముందుకు రావడం లేదు. మనిషిలా పనిచేసే జపాన్ రోబో కావాలంటే కొన్ని లక్షలు సమర్పించుకోవాలి.
స్ట్రీట్ ఫుడ్‌లో పానీ పూరీకి ఉన్నంత క్రేజ్ దేనికీ లేదు. ముఖ్యంగా పానీ పూరీ అంటే ఇష్టం ఉన్నా చాలా మంది వాటిని తినేందుకు ముందుకు రావడం లేదు. మనిషిలా పనిచేసే జపాన్ రోబో కావాలంటే కొన్ని లక్షలు సమర్పించుకోవాలి. కానీ అలాంటి రోబోని ఢిల్లీలో రోబోటిక్స్ ఇంజినీర్ గోవింద్ తక్కువ ఖర్చులో తయారుచేశారు. దానితోపాటూ. ఓ పానీపూరీ బండి కూడా సిద్ధం చేశారు. అవి రెండూ కలిసి మనుషులతో పని లేకుండా పానీ పూరీ అమ్ముతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ యంత్రాన్ని తయారుచేశారు. ఈ కరోనా కాలంలో ఇలాంటి క్రియేటివిటీ మనకు అవసరమే. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన పానీపూరీ యంత్రంతో సేవలందిస్తున్నారు గోవింద్.
మరిన్ని ఇక్కడ చూడండి:
Samantha: అక్కినేని కాంపౌండ్లో అడుగుపెట్టిన సమంత !! ఎందుకంటే ?? వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos