అంతరిక్షంలో పెట్రోల్ బంకులు !! నాసా గ్రీన్ సిగ్నల్.. వీడియో
ఇకపై అంతరిక్షంలోనూ పెట్రోలు బంకులు ఏర్పాటు కానున్నాయి. మానవులు భూమిపై ఎలా అయితే వాహనాల్లో పెట్రోలు, డీజిల్ కొట్టించుకుని ప్రయాణిస్తున్నారో..
ఇకపై అంతరిక్షంలోనూ పెట్రోలు బంకులు ఏర్పాటు కానున్నాయి. మానవులు భూమిపై ఎలా అయితే వాహనాల్లో పెట్రోలు, డీజిల్ కొట్టించుకుని ప్రయాణిస్తున్నారో.. ఇకపై స్పేస్‌లో కూడా ఇంధనం ఆధారంతో ప్రయాణించబోతున్నాడు… కొంత కాలంగా స్పేస్‌లో దేశాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల రష్యా అంతరిక్షంలో యాంటీ శాటిలైట్ మిస్సైల్ పరీక్ష పేరుతో తన సొంత శాటిలైట్‌ను పేల్చేసింది. దీంతో శాటిలైట్‌కు సంబంధించిన 1500 కు పైగా ఉపగ్రహ శకలాలు భూ కక్ష్యలో తిరుగుతున్నాయి. రష్యా మతిలేని చర్యల వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని సిబ్బంది ప్రాణ భయంతో ఐఎస్ఎస్ క్యాప్సూల్స్‌లో దాక్కోవాల్సి వచ్చినట్లు అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
రోబోతో పని చేసే పానీపూరీ బండి !! కాంటాక్ట్‌లెస్ డెలివరీతో కరోనా నుండి సురక్షితం.. వీడియో
Samantha: అక్కినేని కాంపౌండ్‌లో అడుగుపెట్టిన సమంత !! ఎందుకంటే ?? వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

