Truecaller: ట్రూకాలర్ కొత్త ఫీచర్లు !! వీడియో కాల్ రికార్డింగ్ చేసే ఆప్షన్ !! వీడియో
కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ మరికొన్ని కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో వీడియో కాలర్ ఐడీ, కాల్ రికార్డింగ్, ఘోస్ట్ కాల్, కాల్ అనౌన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ మరికొన్ని కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో వీడియో కాలర్ ఐడీ, కాల్ రికార్డింగ్, ఘోస్ట్ కాల్, కాల్ అనౌన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇవి యూజర్స్‌కు భద్రతతో పాటు, సరికొత్త కాలింగ్ అనుభూతిని అందిస్తాయని ట్రూకాలర్ వెల్లడించింది. వీడియో కాలర్ ఐడి- వీడియో కాలర్ ఐడి అనేది ఒక ఫన్నీ ఫీచర్, దీంతో మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ప్లే అయ్యే చిన్న వీడియోను సెటప్ చేయడానికి అనుమతిస్తుందని తెలిపింది ట్రూకలర్. మీరు ఇంటర్నల్ వీడియో టెంప్లేట్‌ల నుండి ఒకదాని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా రికార్డ్ చేసి మీ స్వంతంగా సెట్ చేసుకోవచ్చు.
మరిన్ని ఇక్కడ చూడండి:
అంతరిక్షంలో పెట్రోల్ బంకులు !! నాసా గ్రీన్ సిగ్నల్.. వీడియో
రోబోతో పని చేసే పానీపూరీ బండి !! కాంటాక్ట్‌లెస్ డెలివరీతో కరోనా నుండి సురక్షితం.. వీడియో
Samantha: అక్కినేని కాంపౌండ్‌లో అడుగుపెట్టిన సమంత !! ఎందుకంటే ?? వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

