తిరుమల బ్రహ్మోత్సవాల్లో గోల్డ్ మ్యాన్ వీడియో
తిరుమల బ్రహ్మోత్సవాల్లో గోల్డ్ మ్యాన్ విజయ్ కుమార్ ఆరు కిలోల బంగారు ఆభరణాలతో దర్శనమిచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. హైదరాబాద్‌కు చెందిన ఈయనతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. భారీ జనసందోహం దృష్ట్యా పోలీసులు ఆయనకు భద్రతా హెచ్చరికలు జారీ చేశారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలగిరులు భక్తజన సందరంగా మారాయి. తిరువీధుల్లో మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోనే గోల్డ్ మ్యాన్‌గా పేరొందిన విజయ్ కుమార్ కూడా శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చారు. హైదరాబాద్‌కు చెందిన హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ అయిన విజయ్ కుమార్, మెడలో భారీ గొలుసులు, చేతులకు కడియాలు, ఉంగరాలతో సహా ఒంటిపై దాదాపు ఆరు కిలోల బంగారాన్ని ధరించి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..
