Tirupati: తిరుమల అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత, ఎలుగుబంటి
తిరుమల శ్రీవారి భక్తులను వన్యమృగాల భయం వీడడం లేదు. ఇటు టీటీడీ, అటు అటవీశాఖ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా జనావాసాల్లోకి జంతువులు చొరబడుతూనే ఉన్నాయి. మొన్నటివరకూ తిరుమల నడకదారిన వెళ్లిన భక్తులను హడలెత్తించిన చిరుతపులులు, ఎలుగుంబంట్లు కాస్త విరామం తీసుకుని మళ్లీ జనాల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. తాజాగా మరోసారి అలిపిరి నడకమార్గంలో చిరుతపులి, ఎలుగుబంటి ప్రత్యక్షమయ్యాయి.
తిరుమల శ్రీవారి భక్తులను వన్యమృగాల భయం వీడడం లేదు. ఇటు టీటీడీ, అటు అటవీశాఖ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా జనావాసాల్లోకి జంతువులు చొరబడుతూనే ఉన్నాయి. మొన్నటివరకూ తిరుమల నడకదారిన వెళ్లిన భక్తులను హడలెత్తించిన చిరుతపులులు, ఎలుగుంబంట్లు కాస్త విరామం తీసుకుని మళ్లీ జనాల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. తాజాగా మరోసారి అలిపిరి నడకమార్గంలో చిరుతపులి, ఎలుగుబంటి ప్రత్యక్షమయ్యాయి. దీందో తిరుమల నడకదారి భక్తుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. తాజాగా, అలిపిరి నడకమార్గంలో శ్రీనరసింహస్వామి ఆలయం నుంచి 7వ మైలు మధ్యలో చిరుత, ఎలుగుబంటి సంచారాన్ని అటవీ శాఖ నిర్ధారించింది. గత 10 రోజుల్లో పలు చోట్ల చిరుత సంచారం ట్రాప్ కెమెరాల్లో లభించగా 24, 25 న నడకదారి కి అతి దగ్గరగా వచ్చినట్లు ట్రాప్ కెమెరా ఇమేజెస్ ద్వారా తెలిసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Khaidi: ఖైదీ 40 ఏళ్లు… చిరు ఎమోషనల్ ట్వీట్
Mahesh Babu: అమ్మ చివరి కోరిక తీర్చడం కోసం.. సిద్దమవుతున్న మహేష్
Dil Raju: దిల్ రాజు ఇంట మరో పెళ్లి.. మోగనున్న పెళ్లి బాజాలు
Sreeleela: శ్రీలీల లిప్ కిస్ వీడియో !! అడ్డంగా దొరికిపోయిందిగా..
రైతు బిడ్డ ఫ్యాన్స్ అసభ్యకరంగా తిడుతున్నారు.. సందీప్ భార్య ఎమోషనల్