Arjun Tendulkar: కొడుకు విషయంలో.. సచిన్ ఫ్యామిలీ నిరాశ..! ఎందుకో తెలుసా..?
క్రికెట్ గాడ్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కరే. ఇప్పటికే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన బ్లాస్టర్.. తన తనయుడు అర్జున్ టెండూల్కర్ విషయంలో మాత్రం చాలానే నిరాశ ఉందనే చెప్పాలి. ఇక తాజాగా సచిన్ ఫ్యామిలీకి మరోసారి నిరాశే మిగిలింది.
క్రికెట్ గాడ్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కరే. ఇప్పటికే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన బ్లాస్టర్.. తన తనయుడు అర్జున్ టెండూల్కర్ విషయంలో మాత్రం చాలానే నిరాశ ఉందనే చెప్పాలి. ఇక తాజాగా సచిన్ ఫ్యామిలీకి మరోసారి నిరాశే మిగిలింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022 సీజన్‌లో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం విషయంలో జాప్యం జరుగుతూనే ఉంది. వారం రోజుల ముంబై తుది జట్టులో అర్జున్ టెండూల్కర్ స్థానం ఖాయమైందనే వార్తలు రాగా.. తీరా టాస్ తర్వాత అవి ఊహాగానాలే అని తేలాయి.ఇక తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ పెట్టిన ట్వీట్ మరోసారి వైరల్ అయ్యింది. ఆ ట్వీట్ చూశాక.. లక్నోతో జరిగే మ్యాచ్‌లో అర్జున్ ఆడుతాడన్న టాక్ తెగ వైరల్ అయింది. ఇక సచిన్ ఫ్యామిలీ సైతం అర్జున్ అనుకోని, పెద్దగా ఎప్పుడూ రాని సచిన్ భార్య అంజలీ టెండూల్కర్, కూతురు సారా టెండూల్కర్ కూడా గ్రౌండ్‌కు వచ్చారు. సీన్ కట్ చేస్తే.. దాంతో అర్జున్ ఎంట్రీ ఖాయమని టాస్ కు ముందు వరకు కూడా జోరుగా ప్రచారం నడిచింది. కొడుకు అరంగేట్రాన్ని ప్రత్యక్షంగా చూసేందుకే తల్లి అంజలి, సోదరి సారా మైదానానికి వచ్చారని అంతా అనుకున్నారు. అయితే టాస్ అనంతరం అర్జున్ టెండూల్కర్‌కు మరోసారి తుది జట్టులో చోటు దక్కలేదని తేలడంతో అటు సచిన్ ఫ్యామిలీ.. ఇటు సచిన్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

