IPL 2023: ఐపీఎల్‌కు ధోని గుడ్‌బై.. టీ20లకు మెంటర్‌గా కొత్త బాధ్యతలు ??
ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై చెప్పనున్నారా... అంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటిదాకా చెన్నై జట్టుకు ఎన్నో అపురూప విజయాలతో 4 టైటిల్స్ అందించిన ధోని మెరుపులు ఇకపై కనిపించవు.ipl 2023, ms dhoni, bcci, ms dhoni, ms dhoni retire
ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై చెప్పనున్నారా… అంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటిదాకా చెన్నై జట్టుకు ఎన్నో అపురూప విజయాలతో 4 టైటిల్స్ అందించిన ధోని మెరుపులు ఇకపై కనిపించవు. ఐపీఎల్ 2023 తర్వాత ధోని.. ఈ లీగ్ నుంచి పూర్తిగా తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. 2023లో మిస్టర్ కూల్ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు ప్రముఖ సైట్ టెలిగ్రాఫ్ పేర్కొంది. భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించిన ఈ మిస్టర్ కూల్.. అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోని.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ధోని అనుభవాన్ని టీమిండియా కోసం ఉపయోగించుకోవాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ధోని మెంటార్ లేదా కోచింగ్‌లో బలమైన టీ20 జట్టును తయారు చేయాలని చూస్తోంది. ఐసీసీ టోర్నమెంట్లలో ప్లేయర్స్ భయం లేని క్రికెట్ ఆడేందుకు ధోని సేవలు వినియోగించుకోనుందట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జాలర్ల వలలో భారీ చేప.. బరువు ఎంతో తెలిస్తే షాకే !!
ప్రపంచంలోనే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్
‘నాన్నా.. ప్రాణం పోయినా తప్పు చేయను, వాళ్లను వదలొద్దు’
గుడ్ న్యూస్.. ట్రైన్‌లో ఇక నుంచి మీరు కోరుకున్న ఫుడ్.. ఆ అవకాశం ఎవరికంటే ??
ఈ వ్యక్తి ముక్కు ప్రపంచంలోనే అత్యంత పొడవు.. మ్యూజియంలో అతని..