Hyderabad: హుస్సేన్ సాగర్ తీరాన కార్ రేసింగ్ షో.. చూసేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు..
6 టీమ్స్, 12 కార్స్, 24 మంది రైడర్స్ ఈ రేసులో పాల్గొంటున్నారు. తొలిసారి హైదరాబాద్‌లో రేస్ నిర్వహిస్తుండడంతో అభిమానులు క్యూ కట్టారు.
హుస్సేన్ సాగర్ తీరాన జరుగుతున్న ఈ కార్ రేసింగ్ షోను చూసేందుకు.. సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ తనయుడు హిమాన్షు కూడా హాజరయ్యాడు. 6 టీమ్స్, 12 కార్స్, 24 మంది రైడర్స్ ఈ రేసులో పాల్గొంటున్నారు. తొలిసారి హైదరాబాద్‌లో రేస్ నిర్వహిస్తుండడంతో అభిమానులు క్యూ కట్టారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఐమ్యాక్స్ పక్క నుంచి రేస్ ప్రారంభమై..ఎన్టీఆర్ మార్గ్ మీదుగా..లుంబినీ పార్క్ ముందు యూ టర్న్ తీసుకుని ఎన్టీఆర్ పార్క్ లోపల వేసిన ట్రాక్ నుంచి ఐ మ్యాక్స్ మీదుగా తిరిగి ఐమాక్స్ పక్కకు చేరుకోవడంతో ఈ రేస్ ముగియనుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

