‘నాన్నా.. ప్రాణం పోయినా తప్పు చేయను, వాళ్లను వదలొద్దు’
సోషల్‌మీడియా అందుబాటులోకి వచ్చినతర్వాత అనేక సంఘటనలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సామాజిక మాధ్యమాల కారణంగా లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయి.
సోషల్‌మీడియా అందుబాటులోకి వచ్చినతర్వాత అనేక సంఘటనలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సామాజిక మాధ్యమాల కారణంగా లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా కొందరి జీవితాల్లో వెలుగులు నింపుతుంటే కొందరి జీవితాలే నాశనం అవుతున్నాయి. అందుకు కారణం కొందరు ఈ సామాజికమాధ్యమాలను మిస్ యూజ్ చేయడమే. తాజాగా ఓ యువతి తన సమీప బంధువుతో దిగిన ఫోటోలను అతని స్నేహితులు ఇంటర్నెట్‌లో వైరల్ చేయడంతో అవమానంగా భావించిన ఆ యువతి ఆత్మహత్యచేసుకుంది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్ న్యూస్.. ట్రైన్‌లో ఇక నుంచి మీరు కోరుకున్న ఫుడ్.. ఆ అవకాశం ఎవరికంటే ??
ఈ వ్యక్తి ముక్కు ప్రపంచంలోనే అత్యంత పొడవు.. మ్యూజియంలో అతని..
ఏడేళ్లుగా ప్రేమించి, పెళ్లాడి మొదటి రాత్రే విడాకులు అడిగిన భర్త !!
కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వదిలించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
అరే !! ఇంత రాక్షసత్వమా.. కుక్కకు ఉరి వేసి చంపిన దుండగులు !!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

