ఏడేళ్లుగా ప్రేమించి, పెళ్లాడి మొదటి రాత్రే విడాకులు అడిగిన భర్త !!

ఏడేళ్లుగా ప్రేమించి, పెళ్లాడి మొదటి రాత్రే విడాకులు అడిగిన భర్త !!

Phani CH

|

Updated on: Nov 19, 2022 | 9:23 AM

వారిద్దరూ ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఒకరి అభిరుచులు, ఇష్టాయిష్టాలు మరొకరు తెలుసుకున్నారు. తమ బంధాన్ని పెళ్లితో శాశ్వతం చేసుకోవాలనుకున్నారు.

వారిద్దరూ ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఒకరి అభిరుచులు, ఇష్టాయిష్టాలు మరొకరు తెలుసుకున్నారు. తమ బంధాన్ని పెళ్లితో శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. అనుకున్నట్లే ఇరు పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడడుగుల ప్రేమను ఏడడుగుల బంధంగా మార్చుకున్నారు. పెళ్లి తర్వాత తన జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకున్న ఆ అమ్మాయికి మొదటి రాత్రే ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడా భర్త. తనకు ఆ అమ్మాయి భార్యగా వద్దని వెంటనే విడాకులు కావాలని పట్టుబట్టాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సయ్యద్ బాసిత్ అలీ అనే ఐడీతో యూట్యూబ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో భార్యాభర్తలు ఇద్దరూ కనిపిస్తున్నారు. వివాహం అయిన మొదటి రాత్రే విడాకులు తీసుకోవడానికి గల కారణాలేంటని రిపోర్టర్‌ అడిగాడు. అందుకు ఆ భర్త… ‘నా భార్య వర్జిన్ కాదు. మొదటిరాత్రే ఆమె నిజస్వరూపం తెలిసింది. పెళ్లికి ముందే నా భార్యకు వేరొకరితో సంబంధాలు ఉన్నాయి’ అని ఆరోపణలు గుప్పించాడు. కాగా పెళ్లికి ముందు ఏడేళ్ల పాటు రిలేషన్‌ షిప్‌లో ఉన్నారు కదా? అని రిపోర్టర్‌ ప్రశ్నించగా.. ‘మేం ఇద్దరం ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నది నిజమే. అయితే మేం వారానికి 1-2 సార్లు మాత్రమే కలుసుకునేవాళ్లం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను వదిలించుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

అరే !! ఇంత రాక్షసత్వమా.. కుక్కకు ఉరి వేసి చంపిన దుండగులు !!

మిత్రుడి పెళ్లికి హాజరైన అమెరికా ఫ్రెండ్స్‌.. వాళ్ల వేషధారణ చూసి.. !!

Viral: మహిళ కడుపులో 4 అడుగుల పాము !! డాక్టర్లు షాక్‌ !!

తెలుగు సినిమాలపై కోలీవుడ్ వార్.. విజయ్‌ కారణంగానే ఈ పరిస్థితి

 

Published on: Nov 19, 2022 09:23 AM