మిత్రుడి పెళ్లికి హాజరైన అమెరికా ఫ్రెండ్స్.. వాళ్ల వేషధారణ చూసి.. !!
భారతదేశంలో పెళ్లికి ఉండే ప్రాధాన్యత మాటల్లో చెప్పలేనిది. పెళ్లి చూపుల మొదలు అప్పగింతల వరకూ ఎన్నో సంప్రదాయాల మేళవింపుతో పెళ్లితంతు జరిపిస్తారు.
భారతదేశంలో పెళ్లికి ఉండే ప్రాధాన్యత మాటల్లో చెప్పలేనిది. పెళ్లి చూపుల మొదలు అప్పగింతల వరకూ ఎన్నో సంప్రదాయాల మేళవింపుతో పెళ్లితంతు జరిపిస్తారు. ఇక వివాహ సమయంలో వధూవరుల బంధువులు, మిత్రులు కూడా తాము వధూవరులకు ఇచ్చే కానుకలు వారికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలని భావిస్తారు. ఇక పెళ్లి సమయంలో మండపంలో బంధుమిత్రుల సరదా సన్నివేశాలకు కొదవే ఉండదు. తాజాగా ఓ ఇద్దరు యువకులు అమెరికాలో పెళ్లి చేసుకుంటున్న భారత సంతతికి చెందిన తమ స్నేహితుడిని సర్‌ప్రైజ్ చేయాలనుకున్నారు. అందుకోసం ఎవరూ ఊహించని విధంగా రెడీ అయి పెళ్లికి హాజరయ్యారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. వరుడి స్నేహితులు ఇద్దరు ఇండియన్ డ్రస్ కోడ్‌తో పెళ్లిమండపానికి వచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. అచ్చం భారతీయ మహిళల మాదిరగా చీరకట్టుతో పెళ్లి మండపానికి వెళ్లారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: మహిళ కడుపులో 4 అడుగుల పాము !! డాక్టర్లు షాక్ !!
తెలుగు సినిమాలపై కోలీవుడ్ వార్.. విజయ్ కారణంగానే ఈ పరిస్థితి
Mahesh Babu: తండ్రి పోయిన బాధలోనూ.. చిన్నారికి ప్రాణం పోశాడు..
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..

