తెలుగు సినిమాలపై కోలీవుడ్ వార్.. విజయ్ కారణంగానే ఈ పరిస్థితి
ఓ వైపు సౌత్ ఇండియన్ సినిమాలు.. పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతుంటే.. కోలీవుడ్‌లో కొందరు మాత్రం లోకల్, నాన్ లోకల్ ఇష్యూను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఓ వైపు సౌత్ ఇండియన్ సినిమాలు.. పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతుంటే.. కోలీవుడ్‌లో కొందరు మాత్రం లోకల్, నాన్ లోకల్ ఇష్యూను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇష్యూ పేరుతోనే… టాలీవుడ్ మేకర్స్ కు గట్టి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఎస్ ! సంక్రాoతికి తెలుగు సినిమాలు మాత్రమే తెలుగు టూ స్టేట్స్ లో రిలీజ్ అవ్వాలని.. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తేల్చిన నేపథ్యంలో.. నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు, దర్శకుడు సీమాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగు డబ్బింగ్ సినిమా.. వారసుడును.. సంక్రాOతికి రిలీజ్ కాకుండా.. తెలుగు టూ స్టేట్స్లో అడ్డుకుంటే.. తాము ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అదే సంక్రాంతికి తెలుగు సినిమాల రిలీజ్‌లను కూడా తమిళ నాడులో అడ్డుకుంటామన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: తండ్రి పోయిన బాధలోనూ.. చిన్నారికి ప్రాణం పోశాడు..