Mahesh Babu: తండ్రి పోయిన బాధలోనూ.. చిన్నారికి ప్రాణం పోశాడు..
సూపర్ ప్టార్ కృష్ణ మరణం అంచున ఆసుపత్రిలో ఉన్నా కూడా.. సేవ చేయడం మాత్రం ఆపలేదు ప్రిన్స్ మహేష్ బాబు. ఓ పక్క తండ్రిని దగ్గరుండి చూసుకుంటూనే...
సూపర్ ప్టార్ కృష్ణ మరణం అంచున ఆసుపత్రిలో ఉన్నా కూడా.. సేవ చేయడం మాత్రం ఆపలేదు ప్రిన్స్ మహేష్ బాబు. ఓ పక్క తండ్రిని దగ్గరుండి చూసుకుంటూనే… తన ఛారిటీ ఫౌండేషన్ ద్వారా ఓ చిన్నారి గుండెకు ప్రాణం పోశారు. ఆ చిన్నారి కుంటుంబానికి దేవుడిగా మారిపోయారు. మహేష్ ఫౌండేషన్ పేరుతో ఇప్పటికే చాలా మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన మహేష్.. తండ్రి ఆసుపత్రిలో ఉన్నా కూడా.. తన మానవత్వాన్ని వదిలిపెట్టలేదు. అప్పటికే మోక్షిత్ సాయి హృదయ సమస్య గురించి తెలుసుకున్న మహేష్.. ఆ చిన్నారి ఆపరేషన్‌కు కూడా ఏర్పాట్లు చేశారు. ఓ పక్క తండ్రితో ఆరోగ్యం పై ఆందోళన చెందుతూనే.. మరో పక్క.. ఆ చిన్నారికి ప్రాణం పోయే ప్రయత్నాన్ని చేశారు. తన తండ్రిని దక్కించుకోలేక పోయినా.. ఆ చిన్నారికి నూరేళ్ల ఆయుష్షు పోశారు. ఆ కుటుంబానికి దేవుడయ్యారు. అందరూ మరో సారి చేతులెత్తి దండం పెట్టేలా చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: రెండు తలలతో పుట్టిన గొర్రె పిల్ల..! | కొంపముంచిన కొత్త డ్రెస్..
TOP 9 ET News: నాన్న.. మరణం అంచున ఉన్నా.. ఆగని మహేష్ సేవ | దోషులుగా తేలితే ఏకంగా జైళుకే!
Gold And Silver: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. బంగారం ధరపై సర్కార్ కీలక నిర్ణయం
పోలీస్ అకౌంట్‌లోకి రూ. 10 కోట్లు.. విత్‌డ్రా చేసేందుకు రెడీ అవుతుండగా..
Vivo X90 Series: వివో ఎక్స్ 90 స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

