Gold And Silver: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. బంగారం ధరపై సర్కార్ కీలక నిర్ణయం
కేరళ ప్రభుత్వం బంగారం ధరపై కీలక నిర్ణయం తీసుకుంది. 'వన్ ఇండియా, వన్ గోల్డ్ రేట్' విధానాన్ని ప్రారంభించింది. భారత్‌లోనే ఈ విధానాన్ని ప్రారంభించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది.
కేరళ ప్రభుత్వం బంగారం ధరపై కీలక నిర్ణయం తీసుకుంది. ‘వన్ ఇండియా, వన్ గోల్డ్ రేట్’ విధానాన్ని ప్రారంభించింది. భారత్‌లోనే ఈ విధానాన్ని ప్రారంభించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఫలితంగా ఇప్పుడు రాష్ట్రంలో బ్యాంకు ధరల ఆధారంగా ఒకే రకమైన బంగారం ధరలు అందుబాటులోకి రానున్నాయి. 916 స్వచ్ఛత 22 క్యారెట్ల బంగారానికి కూడా ఇది వర్తిస్తుంది. అక్టోబరు – మార్చి అనేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి సాధారణంగానే డిమాండ్ పెరుగుతుంది. దీంతో ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతదేశ మొత్తం బంగారం వినియోగంలో దక్షిణ భారతదేశం వాటా దాదాపు 40 శాతంగా ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోలీస్ అకౌంట్‌లోకి రూ. 10 కోట్లు.. విత్‌డ్రా చేసేందుకు రెడీ అవుతుండగా..
Vivo X90 Series: వివో ఎక్స్ 90 స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..
Steve Jobs Sandals: వేలంలో రూ.1.78 కోట్లకు.. స్టీవ్ జాబ్స్ చెప్పులు..
Frog: అచ్చం మనుషుల్లాగే.. ఆసనాలు వేస్తోన్న కప్ప..
Sudigali Sudheer: సుధీర్ అన్న నోట గుడ్ న్యూస్.. ఇక మళ్లీ రచ్చ రచ్చే !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

