Frog: అచ్చం మనుషుల్లాగే.. ఆసనాలు వేస్తోన్న కప్ప..

Frog: అచ్చం మనుషుల్లాగే.. ఆసనాలు వేస్తోన్న కప్ప..

Phani CH

|

Updated on: Nov 18, 2022 | 9:45 PM

ఈత ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఈత కొట్టడం వల్ల ఎముకలు దృఢంగా ఉండటమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెబుతారు .

ఈత ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఈత కొట్టడం వల్ల ఎముకలు దృఢంగా ఉండటమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెబుతారు . అంతే కాకుండా స్విమ్మింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కష్ట సమయాల్లో కూడా ఉపయోగపడుతుంది. చాలా మంది వ్యక్తులు ఈత కొట్టడంలో చాలా ప్రావీణ్యం కలిగి ఉంటారు. నీళ్లలో తలకిందులుగా కూడా సులభంగా ఈత కొట్టగలరు. ఆసనాలు వేయగలరు. కానీ ఇక్కడ ఓ కప్ప అచ్చం మనుషుల్లాగే నీటిలో వింత వింత ఆసనాలు వేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sudigali Sudheer: సుధీర్ అన్న నోట గుడ్‌ న్యూస్.. ఇక మళ్లీ రచ్చ రచ్చే !!

Sudigali Sudheer: రష్మిని ముట్టుకోను పట్టుకోను !! సుధీర్ రొమాంటిక్ కామెంట్స్

Samantha: థర్డ్ స్టేజ్‌లో సమంత వ్యాధి.. తీవ్ర ఆందోళలో ఫ్యాన్స్..

తాతను కడసారి చూడలేదని.. రమేష్ బాబు కొడుకు ఎమోషనల్

Yashoda: యశోద పోస్టర్ పై చైతూ సీరియస్ కావాలనే ఇలాంటి వేషాలా ??

Published on: Nov 18, 2022 09:45 PM