తాతను కడసారి చూడలేదని.. రమేష్ బాబు కొడుకు ఎమోషనల్
మన ఆత్మీయులు మన నుంచి దూరం అవడం ఎంత బాధాకరమో.. వారిని కడసారి చూడలేకపోవడం అంత కంటే బాధాకరం..! కరోనాతో హోం క్వారెంటైన్లో ఉన్న మహేష్ ..
మన ఆత్మీయులు మన నుంచి దూరం అవడం ఎంత బాధాకరమో.. వారిని కడసారి చూడలేకపోవడం అంత కంటే బాధాకరం..! కరోనాతో హోం క్వారెంటైన్లో ఉన్న మహేష్ .. అన్న రమేష్ బాబును.. చివరి సారిగా చూడలేకపోయారు. ఆ బాధను అక్షరాల రూపంలో తన సోషల్ మీడియా హ్యాండ్లింగ్‌లలో షేర్ చేశారు. అంతులేని బాధతో అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేశారు. అయితే రమేష్ బాబు అబ్బాయి జయకృష్ణ కూడా తాతను కడసారి చూపుకు నోచుకోలేక పోయారు. ఫారెన్లో చదువుతున్న జయకృష్ణకు.. తాత మరణించిన విషయం తెలిసినప్పటికీ… ప్లైట్ డిలే అవడం వల్ల.. తనను చిన్నప్పుడు ముద్దు చేసిన తాతయ్యను చివరి సారిగా చూడలేక పోయారు. అంత్యక్రియలను అందుకోలేక పోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yashoda: యశోద పోస్టర్ పై చైతూ సీరియస్ కావాలనే ఇలాంటి వేషాలా ??
Published on: Nov 18, 2022 09:35 PM
వైరల్ వీడియోలు
Latest Videos