Yashoda: యశోద పోస్టర్ పై చైతూ సీరియస్ కావాలనే ఇలాంటి వేషాలా ??

సమంత.. నాగచైతన్య కలవాలని.. వారిద్దరు కలిస్తే చూడాలని కోరుకునేవారు ఎంత మంది ఉన్నారో.. వీరిద్దరిని ఇండివిడ్యూవల్‌గా దెప్పిపొడుస్తూ..

Yashoda: యశోద పోస్టర్ పై చైతూ సీరియస్ కావాలనే ఇలాంటి వేషాలా ??

|

Updated on: Nov 18, 2022 | 9:33 PM

సమంత.. నాగచైతన్య కలవాలని.. వారిద్దరు కలిస్తే చూడాలని కోరుకునేవారు ఎంత మంది ఉన్నారో.. వీరిద్దరిని ఇండివిడ్యూవల్‌గా దెప్పిపొడుస్తూ.. ట్రోల్స్ చేసే వారు కూడా అంతే మంది ఉన్నారు. వీరందరూ ఎప్పుడూ సమంత చై పైనే కంటెంట్ క్రియేట్ చేస్తూ.. మీమ్స్, ట్రోల్స్ అంటూ హడావిడి చేస్తూ.. వీరి బ్రోకెన్ హార్ట్స్ ను మరింతగా బ్రేక్ చేస్తుంటారు. ఇక తాజాగా అలాంటి ప్రయత్నమే చేశారు. ఇందుకు ఈ సారి.. సమంత యశోద మూవీ పోస్టర్‌ను వాడుకున్నారు. వారి క్రియేటివిటీతో.. నాగ చైతన్యను ఇందులోకి లాగారు. చైతూ తో పాటు.. ఆయన ఫ్యాన్స్‌ కు కూడా చిర్రెత్తుకొచ్చేలా చేశారు. యశోద మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి.. సూపర్ డూపర్ హిట్ అయిన నేపథ్యంలో థ్రిల్లింగ్ బ్లాక్ బాస్టర్ అనే క్యాప్షన్ తో .. యాడింగ్ చేస్తున్నారు ఈ మూవీ మేకర్స్ . అయితే ఈ యాడ్‌ పోస్టర్‌లో థ్రిల్లింగ్‌ బ్లాక్ బాస్టర్ క్యాప్షన్‌లో ఎన్‌ లెటర్.. అండ్‌ సీ లెటర్‌ను సమంత ఫేస్‌ కనిపించేలా హైలెట్ చేశారు. రిమైనింగ్ లెటర్స్‌ను ఆరెంజ్ కలర్‌ లో డిజైన్ చేశారు. దీంతో థ్రిల్లింగ్‌లోని ఎన్ లెటర్‌ను … బ్లాక్ బాస్టర్ లోని సీ లెటర్‌ను చూసిన కొంత మంది.. ఇది ఎన్ సీ అని.. అంటే నాగచైతన్య అని నెట్టింట గోల చేయడం మొదలెట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Super Star Krishna: కృష్ణ సరసన ఎంతమంది హీరోయిన్ల నటించారో తెలుసా ??

ఆంధ్ర ఉద్యమానికి ఉపిరి పోసిన సూపర్‌స్టార్ క‌ృష్ణ

Mahesh Babu: నాకు బాగా కావాల్సిన వాళ్ళు దూరమైపోతున్నారు.. వైరల్ అవుతున్న మహేష్ వీడియో

ఘనంగా ట్రంప్‌ కూతురు వివాహం.. ఎవరిని పెళ్లాడిందంటే ??

వీడు మామూలోడు కాదు.. ఒక్కరోజులో 78 పబ్బుల్లో తాగి రికార్డ్ !!

Follow us
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే