ఆంధ్ర ఉద్యమానికి ఉపిరి పోసిన సూపర్‌స్టార్ కృష్ణ
తెలుగు చిత్రసీమలో ధృవతారగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ తొలి నుంచీ ఓ పదునైన రాజకీయ భావజాలం ఉన్న వ్యక్తి. తొలి రోజుల్లోనే కృష్ణలో కొన్ని నిర్దిష్టమైన, బలమైన రాజకీయ అభిప్రాయాలున్నాయి.
తెలుగు చిత్రసీమలో ధృవతారగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ తొలి నుంచీ ఓ పదునైన రాజకీయ భావజాలం ఉన్న వ్యక్తి. తొలి రోజుల్లోనే కృష్ణలో కొన్ని నిర్దిష్టమైన, బలమైన రాజకీయ అభిప్రాయాలున్నాయి. అందుకే ఆయన సినిమాలు అనేకం ప్రజాచైతన్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అన్నింటికీ మించి సూపర్ స్టార్ కృష్ణలోని రాజకీయ చైతన్యం ఆనాడు ఆయన్ను ప్రత్యేక ఆంధ్రా ఉద్యమంలో పాల్గొనేలా చేసింది. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ప్రారంభమైన ఈ ఉద్యమం భారత చరిత్రలోనూ అపూర్వమైనదంటూ ఆప్రకటనలో ప్రస్తావించారు. ఆంధ్ర ప్రజానీకమంతా ఒక్కతాటిమీద నించి ఒకే మాట మీద నిలబడ్డారు. ఇది ప్రజా వెల్లువ. ఈ వెల్లువను ఆపేశక్తి ఎవ్వరికీ లేదంటూ ప్రకటిస్తారు కృష్ణ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: నాకు బాగా కావాల్సిన వాళ్ళు దూరమైపోతున్నారు.. వైరల్ అవుతున్న మహేష్ వీడియో
ఘనంగా ట్రంప్ కూతురు వివాహం.. ఎవరిని పెళ్లాడిందంటే ??
వీడు మామూలోడు కాదు.. ఒక్కరోజులో 78 పబ్బుల్లో తాగి రికార్డ్ !!
వీడు మామూలోడు కాదు.. ఒక్కరోజులో 78 పబ్బుల్లో తాగి రికార్డ్ !!
రెండువేల నోట్ల ముద్రణ నిలిపివేత !! అన్ని ప్రాంతాలకు సమానంగా పంపిణీ కాకపోవడమే కారణమన్న కేంద్రం
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..
ఇంటి పెరట్లో అర్ధరాత్రి వింత ఆకారం..
బావిలో రాకాసి అలలు.. చూసి షాకవుతోన్న జనం!
చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు

