Mahesh Babu: నాకు బాగా కావాల్సిన వాళ్ళు దూరమైపోతున్నారు.. వైరల్ అవుతున్న మహేష్ వీడియో
సూపర్ స్టార్ కృష్ణ అంటే మహేష్ బాబుకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాలిన పని లేదు. ''నాన్న అంటే నాకు దేవుడు.. ఆయనే నాకు అన్నీ'' అని చాలా సందర్భాల్లో చెప్పారు మహేష్ బాబు.
సూపర్ స్టార్ కృష్ణ అంటే మహేష్ బాబుకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాలిన పని లేదు. ”నాన్న అంటే నాకు దేవుడు.. ఆయనే నాకు అన్నీ” అని చాలా సందర్భాల్లో చెప్పారు మహేష్ బాబు. ఇప్పుడు ఆ దేవుడిని కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో కన్ను మూశారు. సూపర్ స్టార్ కృష్ణ తెల్లవారుజామున 4 గంటలకు కాంటినెంటల్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కృష్ణ మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నవంబరు 14న కార్డియాక్ అరెస్ట్‌తో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు కృష్ణ. ఆస్పత్రిలో చేరే సమయానికే అపస్మారక స్థితిలో ఉన్నారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌గా చెప్పిన వైద్యులు.. కండీషన్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. 48 గంటలు గడిస్తేనే ఏ సంగతి చెప్పగలమని ముందుగా వెల్లడించిన వైద్యులు.. నవంబరు 15 తెల్లవారుజామున కృష్ణ కన్నుమూసినట్టు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఘనంగా ట్రంప్ కూతురు వివాహం.. ఎవరిని పెళ్లాడిందంటే ??
వీడు మామూలోడు కాదు.. ఒక్కరోజులో 78 పబ్బుల్లో తాగి రికార్డ్ !!
వీడు మామూలోడు కాదు.. ఒక్కరోజులో 78 పబ్బుల్లో తాగి రికార్డ్ !!
రెండువేల నోట్ల ముద్రణ నిలిపివేత !! అన్ని ప్రాంతాలకు సమానంగా పంపిణీ కాకపోవడమే కారణమన్న కేంద్రం
Vishal: పెళ్లిపై యాంకర్ అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన విశాల్..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

