Samantha: థర్డ్ స్టేజ్‌లో సమంత వ్యాధి.. తీవ్ర ఆందోళలో ఫ్యాన్స్..
సమంత పరిస్థితి విషమంగా ఉందా..? ఆమె మయోసైటిస్ వ్యాధి థర్డ్ స్టేజ్‌లోకి ఎంటరైందా..? అసలు ఇప్పుడు సమంత ఎలా ఉంది? ఇప్పుడివే ప్రశ్నలు అందర్నీ వేదిస్తున్నాయి.
సమంత పరిస్థితి విషమంగా ఉందా..? ఆమె మయోసైటిస్ వ్యాధి థర్డ్ స్టేజ్‌లోకి ఎంటరైందా..? అసలు ఇప్పుడు సమంత ఎలా ఉంది? ఇప్పుడివే ప్రశ్నలు అందర్నీ వేదిస్తున్నాయి. యాక్టరస్ కమ్ యాంకర్ కల్పికా చేసిన కామెంట్సే.. కాదు కాదు.. చెప్పిన నిజాలే.. ఇప్పుడు ఒక్క సారిగా అందర్నీ షాక్ చేస్తున్నాయి. ఎస్ ! సమంత యశోద సినిమాలో ఓ కీ రోల్ చేసిన కల్పికా.. తాజాగా ఈ మూవీ సక్సెస్ లో చాలా విషయాలు మాట్లాడారు. తనకు కూడా సమంతలాగే మయోసైటిస్ వ్యాధి ఉందని చెబుతూనే.. తనది జస్ట్ ఫస్ట్ స్టేజ్ మాత్రమేనని, కాని సమంతది థర్డ్ స్టేజ్ అని చెప్పి అందర్నీ ఒక్క సారిగా షాక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాతను కడసారి చూడలేదని.. రమేష్ బాబు కొడుకు ఎమోషనల్
Yashoda: యశోద పోస్టర్ పై చైతూ సీరియస్ కావాలనే ఇలాంటి వేషాలా ??
Published on: Nov 18, 2022 09:37 PM
వైరల్ వీడియోలు
Latest Videos