Sudigali Sudheer: సుధీర్ అన్న నోట గుడ్ న్యూస్.. ఇక మళ్లీ రచ్చ రచ్చే !!
జబర్దస్త్ వేదికపై కమెడియన్‌గా అలరించే సుధీర్‌కు తెలుగు 2 స్టేట్స్ లో మంచి ఫాలోయింగ్ వుంది. సుధీర్, రష్మీ జోడీకి..వారికి సంబంధించిన న్యూస్ కి నెట్టింట మంచి మైలేజ్ వుంది.
జబర్దస్త్ వేదికపై కమెడియన్‌గా అలరించే సుధీర్‌కు తెలుగు 2 స్టేట్స్ లో మంచి ఫాలోయింగ్ వుంది. సుధీర్, రష్మీ జోడీకి..వారికి సంబంధించిన న్యూస్ కి నెట్టింట మంచి మైలేజ్ వుంది. అందుకే సుధీర్ కు… రోజూ రోజుకు క్రేజ్ పెరుగుతూనే వుంది. ఇక ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే మరోవైపు వెండితెరపై సందడి చేస్తున్నారు మన సుడిగాలి. పలు చిత్రాల్లో కమెడియన్, సహయ నటుడిగా కనిపిస్తూనే..మరోవైపు హీరోగానూ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక ఇప్పుడు గాలోడు సినిమాతో మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అయిపోయారు. ఈ సినిమాలో పక్కా ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. అయితే సుధీర్ కొంతకాలంగా జబర్దస్త్ షోకు దూరంగా ఉంటున్నారు. ఇక దీనిపైన తాజాగా గాలోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా క్లారిటీ ఇచ్చారు సుడిగాలి సుధీర్. ” జబర్దస్త్ స్టేజ్‌ను మిస్ అవుతుంటాను. కానీ నేను ఆ గ్యాప్ అడిగి తీసుకున్నదే. ఆరు నెలలు బ్రేక్ తీసుకుంటాను అని చెప్పా. ఇప్పుడు వచ్చేందుకు రెడీగా ఉన్నాను” అంటూ.. హ్యాపీ న్యూస్ చెప్పి.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను ఖుషీ చేశారు. ఈ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sudigali Sudheer: రష్మిని ముట్టుకోను పట్టుకోను !! సుధీర్ రొమాంటిక్ కామెంట్స్
Samantha: థర్డ్ స్టేజ్‌లో సమంత వ్యాధి.. తీవ్ర ఆందోళలో ఫ్యాన్స్..
తాతను కడసారి చూడలేదని.. రమేష్ బాబు కొడుకు ఎమోషనల్
Yashoda: యశోద పోస్టర్ పై చైతూ సీరియస్ కావాలనే ఇలాంటి వేషాలా ??
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

