పోలీస్ అకౌంట్‌లోకి రూ. 10 కోట్లు.. విత్‌డ్రా చేసేందుకు రెడీ అవుతుండగా..
మనం పొరపాటున ప్యాంట్ జేబులోనో, హ్యాండ్‌బ్యాగ్‌లోనో మరిచిపోయిన 50, 100 నోట్ కంటపడితేనే సంతోషిస్తాం. ఇక ఓ కానిస్టేబుల్ ఖాతాలో ఏకంగా 10 కోట్ల రూపాయలు వచ్చిపడితే అతడి పరిస్ధితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
మనం పొరపాటున ప్యాంట్ జేబులోనో, హ్యాండ్‌బ్యాగ్‌లోనో మరిచిపోయిన 50, 100 నోట్ కంటపడితేనే సంతోషిస్తాం. ఇక ఓ కానిస్టేబుల్ ఖాతాలో ఏకంగా 10 కోట్ల రూపాయలు వచ్చిపడితే అతడి పరిస్ధితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కరాచీలో ఓ పోలీస్ స్టేషన్‌లో విచారణాధికారిగా పనిచేసే అమిర్ గొపాంగ్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అతడి బ్యాంక్ ఖాతాలో వేతనంతో పాటు 10 కోట్లు గుర్తుతెలియని సోర్స్ నుంచి క్రెడిట్ అవడంతో అతడు ఓ పట్టాన తేరుకోలేకపోయాడు. తాను అంత పెద్దమొత్తం ఎప్పుడూ చూడకపోవడంతో షాక్ తిన్నానని, తన ఖాతాలో ఎప్పుడూ కొన్ని వేలకు మించి డబ్బు ఉండదని గొపాంగ్ చెప్పాడు. బ్యాంకు అధికారులు తనకు కాల్ చేసి తన ఖాతాలో 10 కోట్లు డిపాజిట్ అయ్యాయని చెప్పడంతోనే తనకు ఈ విషయం తెలిసిందని అన్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vivo X90 Series: వివో ఎక్స్ 90 స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..
Steve Jobs Sandals: వేలంలో రూ.1.78 కోట్లకు.. స్టీవ్ జాబ్స్ చెప్పులు..
Frog: అచ్చం మనుషుల్లాగే.. ఆసనాలు వేస్తోన్న కప్ప..
Sudigali Sudheer: సుధీర్ అన్న నోట గుడ్ న్యూస్.. ఇక మళ్లీ రచ్చ రచ్చే !!
Sudigali Sudheer: రష్మిని ముట్టుకోను పట్టుకోను !! సుధీర్ రొమాంటిక్ కామెంట్స్
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

