Vivo X90 Series: వివో ఎక్స్ 90 స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ వివో, తన సరికొత్త ఎక్స్ 90 సిరీస్ ఫ్లాగ్ షిప్ మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధపడింది. ఈ సరికొత్త ఎక్స్ 90 సిరీస్ లో ఎక్స్90, ఎక్స్90 ప్రో మోడళ్లు ఉండనున్నాయి.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ వివో, తన సరికొత్త ఎక్స్ 90 సిరీస్ ఫ్లాగ్ షిప్ మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధపడింది. ఈ సరికొత్త ఎక్స్ 90 సిరీస్ లో ఎక్స్90, ఎక్స్90 ప్రో మోడళ్లు ఉండనున్నాయి. ఈ ఫోన్లను నవంబర్ 22న వివో లాంచ్ చేయనుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, వివో కంపెనీ తన ఎక్స్ 90 సిరీస్ స్మార్ట్ ఫోన్ కెమెరాల కోసం జెయిస్ ఆప్టిక్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జెయిస్ ఆప్టిక్స్ కి చెందిన లెన్స్ అద్భుతమైన కెమెరా పనితనాన్ని కనబరుస్తాయి. అయితే ఇవి ఎంత మెగా పిక్సల్స్ తో అందుబాటులోకి రానున్నాయో ప్రస్తుతానికి సమాచారం లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Steve Jobs Sandals: వేలంలో రూ.1.78 కోట్లకు.. స్టీవ్ జాబ్స్ చెప్పులు..
Frog: అచ్చం మనుషుల్లాగే.. ఆసనాలు వేస్తోన్న కప్ప..
Sudigali Sudheer: సుధీర్ అన్న నోట గుడ్ న్యూస్.. ఇక మళ్లీ రచ్చ రచ్చే !!
Sudigali Sudheer: రష్మిని ముట్టుకోను పట్టుకోను !! సుధీర్ రొమాంటిక్ కామెంట్స్
Samantha: థర్డ్ స్టేజ్‌లో సమంత వ్యాధి.. తీవ్ర ఆందోళలో ఫ్యాన్స్..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

