TOP 9 ET News: నాన్న.. మరణం అంచున ఉన్నా.. ఆగని మహేష్ సేవ | దోషులుగా తేలితే ఏకంగా జైళుకే!
బుల్లి తెరపై పాపులర్ అయిన సుడిగాలి సుధీర్.. తనను ఎంతో ఫేమ్ చేసిన జబర్దస్త్ షో ఎందుకు వదిలేశారో చెప్పారు. త్వరలో మళ్లీ జబర్దస్త్ కు వస్తున్నా అంటూ.. చెప్పి తన ఫ్యాన్స్ కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
బుల్లి తెరపై పాపులర్ అయిన సుడిగాలి సుధీర్.. తనను ఎంతో ఫేమ్ చేసిన జబర్దస్త్ షో ఎందుకు వదిలేశారో చెప్పారు. త్వరలో మళ్లీ జబర్దస్త్ కు వస్తున్నా అంటూ.. చెప్పి తన ఫ్యాన్స్ కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. మెగాస్టార్ చిరు మచ్ అవేటింగ్ మూవీ గాడ్ ఫాదర్… ఈరోజు అంటే నవంబర్ 18 అర్థ రాత్రి నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో మెగా ఫ్యాన్స్ తో పాటు ఫిల్మ్ లవర్స్ ఈ సినిమాను తన ఇంట్లో చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నెట్టింట గాడ్ ఫాదర్ నేమ్‌తో హడావిడి చేస్తున్నారు. తను నెక్ట్స్ చేయబోయే ఛాంపియన్స్ సినిమా నుంచి పూర్తిగా తప్పుకుంటున్నా అంటూ చెప్పి అందర్నీ షాక్ చేశారు.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్. గత 35 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నానని.. ఫ్యామిలీతో గడిపే సమయం ఎక్కువగా దొరకలేదని.. అందుకే ఓ సంవత్సరం సినిమాలకు దూరంగా ఉండి… ఫ్యామిలీకి కేటాయించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఈ మాటలతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold And Silver: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. బంగారం ధరపై సర్కార్ కీలక నిర్ణయం
పోలీస్ అకౌంట్‌లోకి రూ. 10 కోట్లు.. విత్‌డ్రా చేసేందుకు రెడీ అవుతుండగా..
Vivo X90 Series: వివో ఎక్స్ 90 స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..
Steve Jobs Sandals: వేలంలో రూ.1.78 కోట్లకు.. స్టీవ్ జాబ్స్ చెప్పులు..
Frog: అచ్చం మనుషుల్లాగే.. ఆసనాలు వేస్తోన్న కప్ప..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

