Digital TOP 9 NEWS: రెండు తలలతో పుట్టిన గొర్రె పిల్ల..! | కొంపముంచిన కొత్త డ్రెస్..
కాకినాడ ధర్మవరంలో రెండు తలలతో పుట్టిన గొర్రె పిల్లను చూసేందుకు జనం బారులు తీరారు. జన్యులోపాల వల్ల ఇలాంటి గొర్రె పిల్లలు జన్మించే అవకాశం వుందని నిపుణలు చెబుతున్నారు.
కాకినాడ ధర్మవరంలో రెండు తలలతో పుట్టిన గొర్రె పిల్లను చూసేందుకు జనం బారులు తీరారు. జన్యులోపాల వల్ల ఇలాంటి గొర్రె పిల్లలు జన్మించే అవకాశం వుందని నిపుణలు చెబుతున్నారు. ర్యాగింగ్ కలకలంతో వార్తల్లో నిలిచింది బాసర ట్రిపుల్ ఐటీ. తమను చితకబాదారంటూ సీనియర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జూనియర్లు. కెన్యా నైరోబీలోని వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ లో ఓ జర్నలిస్ట్ ఏనుగుల గుంపు వద్ద నిలబడి లైవ్ రిపోర్టింగ్ చేశాడు. ఓ గున్న ఏనుగు తొండెంతో చక్కిలిగింతలు పెడుతూ ఆటపట్టించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: నాన్న.. మరణం అంచున ఉన్నా.. ఆగని మహేష్ సేవ | దోషులుగా తేలితే ఏకంగా జైళుకే!
Gold And Silver: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. బంగారం ధరపై సర్కార్ కీలక నిర్ణయం
పోలీస్ అకౌంట్‌లోకి రూ. 10 కోట్లు.. విత్‌డ్రా చేసేందుకు రెడీ అవుతుండగా..
Vivo X90 Series: వివో ఎక్స్ 90 స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..
Steve Jobs Sandals: వేలంలో రూ.1.78 కోట్లకు.. స్టీవ్ జాబ్స్ చెప్పులు..
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

