ఈ వ్యక్తి ముక్కు ప్రపంచంలోనే అత్యంత పొడవు.. మ్యూజియంలో అతని..
ఓ వ్యక్తి మరణానంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఎలాగంటారా... సాధారణంగా తమ శరీరాకృతిలో అరుదైన విశేషత కలిగిన వ్యక్తులను గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కిస్తారు.
ఓ వ్యక్తి మరణానంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఎలాగంటారా… సాధారణంగా తమ శరీరాకృతిలో అరుదైన విశేషత కలిగిన వ్యక్తులను గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కిస్తారు. ఈ క్రమంలో అత్యంత పొడవైన వ్యక్తులు, లేదా అత్యంత పొట్టి వ్యక్తులు ఇలా రకరకాల రికార్డులు ఇప్పటివరకూ గిన్నిస్ బుక్‌లో చోటుచేసుకున్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కు కలిగిన వ్యక్తిని అతని మరణానంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. థామస్ వాడర్స్ అనే ఆంగ్ల సర్కస్ ప్రదర్శకుడి ముక్కు ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా వరల్డ్ రికార్డ్ గుర్తించింది. వాస్తవానికి ఈ రికార్డు గతంలో 18వ శతాబ్దంలో నివసించిన వ్యక్తికి చెందినది. అతను 19 సెంటీమీటర్ల పొడవు గల ముక్కును కలిగి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా మరణానంతరం గుర్తించబడ్డాడు. హిస్టారిక్ విడోస్ అనే ట్విట్టర్ పేజీ నవంబర్ 12 న ఒక చిత్రంతో పాటు ఆ మనిషికి సంబంధించి అద్భుతమైన కథను పోస్ట్ చేసింది. రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలో అతని మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏడేళ్లుగా ప్రేమించి, పెళ్లాడి మొదటి రాత్రే విడాకులు అడిగిన భర్త !!
కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వదిలించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
అరే !! ఇంత రాక్షసత్వమా.. కుక్కకు ఉరి వేసి చంపిన దుండగులు !!
మిత్రుడి పెళ్లికి హాజరైన అమెరికా ఫ్రెండ్స్.. వాళ్ల వేషధారణ చూసి.. !!
Viral: మహిళ కడుపులో 4 అడుగుల పాము !! డాక్టర్లు షాక్ !!
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

