అంపైర్‌పై ఆస్ట్రేలియా కెప్టెన్ బూతు పురాణం.. వీడియో వైరల్
ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వార్నింగ్ ఇచ్చింది. మ్యాచ్ సందర్భంగా అంపైర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఫించ్‌ను హెచ్చరించినట్లు ఐసీసీ పేర్కొంది.
ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వార్నింగ్ ఇచ్చింది. మ్యాచ్ సందర్భంగా అంపైర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఫించ్‌ను హెచ్చరించినట్లు ఐసీసీ పేర్కొంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టి20 మ్యచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో ఫించ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. కామెరున్ గ్రీన్ వేసిన బంతిని బట్లర్ ఇన్‌సైడ్ ఎడ్జ్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి మిస్ అయి కీపర్ వేడ్ చేతుల్లోకి వెళ్లింది. ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో కెప్టెన్ ఫించ్ అంపైర్‌ను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డయింది. ఈ నేపథ్యంలోనే ఐసీసీ కోడ్ ఆప్ కండక్ట్ కింద లెవెల్-1 నిబంధన ఉల్లఘించినట్లు ఐసీసీ పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ అనుకోని అతిథి.. పరుగో పరుగు
చుట్టూ వర్షపు నీరు.. మధ్యలో భారీ గొయ్యి.. ఒక్కసారిగా గుంతలో పడ్డ మహిళ.. షాకింగ్ వీడియో
Karan Johar: బిగ్ షాకిచ్చిన కరణ్.. ట్విట్టర్ దెబ్బకు పరార్ !!
కొడుకు ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో షోలోనే ఏడ్చిన అమితాబ్