క్రికెట్‌లో అరుదైన దృశ్యం.. అభిమానులు నోరెళ్లబెట్టడం ఖాయం !!
క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. మాములుగా స్లిప్‌లో ఇద్దరు లేదా ముగ్గురు.. మహా అయితే నలుగురు ఫీల్డర్లు ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మ్యాచ్‌లో మాత్రం తొమ్మిది మంది స్లిప్‌లో ఫీల్డింగ్ చేశారు.
క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. మాములుగా స్లిప్‌లో ఇద్దరు లేదా ముగ్గురు.. మహా అయితే నలుగురు ఫీల్డర్లు ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మ్యాచ్‌లో మాత్రం తొమ్మిది మంది స్లిప్‌లో ఫీల్డింగ్ చేశారు. మాములుగా క్రికెట్ మ్యాచ్‌లో ఒక జట్టులో ఉండేదే 11 మంది ఆటగాళ్లు. కీపర్, బౌలర్‌ను వదిలేస్తే మిగతా తొమ్మిది మంది స్లిప్‌లోనే ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది. అందుకే దీనికి సంబంధించిన ఫోటో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ అరుదైన సంఘటన యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో జరిగింది. రొమేనియా, నార్వే జట్ల మధ్య టి10 మ్యాచ్ జరిగింది. రొమేనియా ఇన్నింగ్స్ సమయంలో నార్వే స్లిప్‌లో తొమ్మిది మంది ఫీల్డర్లను మోహరించింది. మరి ఇంత మంది ఫీల్డర్లను చూసి కన్ఫ్యూజ్ అయిన సదరు బ్యాటర్ పరుగులు సాధించాడా లేదా అనే అనుమానం వస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంపైర్‌పై ఆస్ట్రేలియా కెప్టెన్ బూతు పురాణం.. వీడియో వైరల్
ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ అనుకోని అతిథి.. పరుగో పరుగు
చుట్టూ వర్షపు నీరు.. మధ్యలో భారీ గొయ్యి.. ఒక్కసారిగా గుంతలో పడ్డ మహిళ.. షాకింగ్ వీడియో
Karan Johar: బిగ్ షాకిచ్చిన కరణ్.. ట్విట్టర్ దెబ్బకు పరార్ !!
కొడుకు ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో షోలోనే ఏడ్చిన అమితాబ్
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

